DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా జాతీయ క్రీడా పురస్కార ప్రధానోత్సవం 

మీరాబాయి చాను,  à°•à±‹à°¹à±à°²à±€ లకు రాజీవ్‌ ఖేల్‌రత్న 

అర్జున - 21 మందికి,  à°¦à±à°°à±‹à°£à°¾à°šà°¾à°°à±à°¯ - 4 , ధ్యాంచంద్ - 4 , లైఫ్ టైం - 1  

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 21 , 2018 (DNS Online ) : అంతర్జాతీయ

వేదికలపై భారత జాతి గర్వించదగిన క్రీడా ప్రదర్శన చేసిన క్రీడాకారులు, శిక్షకులకు అత్యున్నత పురస్కారాలను భారత రాష్ట్రపతి రామనాద్ కోవింద్ అందించారు. మంగళవారం

రాష్ట్రపతి భన్వర్ లో జరిగిన à°ˆ క్రీడా సంబరాల కార్యక్రమం లో పురుషుల క్రికెట్ జట్టు నాయకుడు విరాట్‌ కోహ్లి , మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను లకు రాజీవ్ ఖేల్

రత్న పురస్కారాలతో సత్కరించి గౌరవించారు.  
అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసిన 4 గురు క్రీడా శిక్షకులకు ద్రోణాచార్య పురస్కారంతో

సత్కరించారు. à°’à°•à°°à°¿à°•à°¿ జీవన సాఫల్య పురస్కారం లభించగా,  à°µà°¿à°µà°¿à°§ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన 21 ఆటగాళ్లకు అర్జున అవార్డులు వరించాయి. 

రాజీవ్‌ ఖేల్‌రత్న :

1 . భారత క్రికెట్ జట్టు నాయకుడు విరాట్‌ కోహ్లి , 2 .మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను. వీరిద్దరికీ పురస్కారం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు నగదు

పురస్కారం.

ద్రోణాచార్య అవార్డు గ్రహితలు:  (రెగ్యులర్‌): ఎస్‌.ఎస్‌.పన్ను (అథ్లెటిక్స్‌), సి.à°Ž.కుట్టప్ప (బాక్సింగ్‌), విజయ్‌ శర్మ (వెయిట్‌ లిఫ్టింగ్‌), à°Ž.

శ్రీనివాసరావు (టేబుల్‌ టెన్నిస్‌). 

లైఫ్‌టైమ్‌ విభాగం: క్లారెన్స్‌ లోబో (హాకీ), తారక్‌ సిన్హా (క్రికెట్‌), జీవన్‌ కుమార్‌ శర్మ (జూడో), వి.ఆర్‌.బీడు

(అథ్లెటిక్స్‌). 

ధ్యాన్‌చంద్‌ అవార్డు అందుకున్నవారు: సత్యదేవ్‌ ప్రసాద్‌ (ఆర్చరీ), భరత్‌ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్‌ (అథ్లెటిక్స్‌), దత్తాత్రేయ దాదూ చౌగ్లే

(రెజ్లింగ్‌).   

అర్జున అవార్డులు:  à°¨à±€à°°à°œà±‌ చోప్రా (  à°œà°¾à°µà±†à°²à°¿à°¨à±‌ త్రో ) ,  à°¨à±‡à°²à°•à±à°°à±à°¤à°¿ సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), హిమ దాస్‌ (అథ్లెటిక్స్‌), స్మృతి మంధాన

(క్రికెట్‌), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్‌ (షూటింగ్‌), శ్రేయసి సింగ్‌ (షూటింగ్‌), మనిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌), పూజా కడియాన్‌ (వుషు), నీరజ్‌ చోప్రా

(అథ్లెటిక్స్‌), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), జి. సత్యన్‌ (టేబుల్‌ టెన్నిస్‌), జిన్సన్‌ జాన్సన్‌ (అథ్లెటిక్స్‌), సతీశ్‌ కుమార్‌ (బాక్సింగ్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ),

అంకుర్‌ మిట్టల్‌ (షూటింగ్‌), సుమీత్‌ (రెజ్లింగ్‌), రవి రాథోడ్‌ (పోలో), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌), అంకుర్‌ ధామ (పారాథ్లెటిక్స్‌), మనోజ్‌ సర్కార్‌ (పారా బ్యాడ్మింటన్‌).

వీరికి అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారం. 

à°ˆ క్రీడా పురస్కారాలను మేజర్ ధ్యాంచంద్ జన్మ దినోత్సవం (  à°œà°¾à°¤à±€à°¯ క్రీడల దినోత్సవం - ఆగస్టు 29) రోజున

 à°…ందించాలి. అయితే  à°†à°¸à°¿à°¯à°¾ క్రీడలు జరిగినందున  à°®à°‚గళవారానికి ( సెప్టెంబర్‌ 25) వాయిదా వేయడం తిరిగింది. à°ˆ క్రీడా సంబరం లో కేంద్ర మంత్రులు, క్రీడా ప్రముఖులు

పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #new delhi  #national sports awards  #dronacharya  #arjuna  #rajiv khel ratna  #dhyanchand

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam