DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా కుంభాభిషేకానికి  దేవీపురం ఆలయం లో భారీ ఏర్పాట్లు 

మహా కుంభాభిషేకానికి  à°¦à±‡à°µà±€à°ªà±à°°à°‚ ఆలయం లో భారీ ఏర్పాట్లు  

ఫిబ్రవరి 7 నుంచి  à°¨à°¾à°²à±à°—ు రోజుల పాటు మహోత్సవాలు.: 

(Report : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, à°ªà±†à°‚దుర్తి

)

విశాఖపట్నం, సెప్టెంబర్ 26 , 2018 (DNS Online ) : ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఖడ్గమాలా దేవతా సహిత శ్రీ యంత్ర మహామేరు ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న

సందర్బంగా ఆలయంలో ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ మహా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని శ్రీవిద్యా ట్రస్ట్ కార్యదర్శి కందర్ప రమ తెలిపారు. బుధవారం దేవీపురం ఆలయ

ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా సబ్బవరం సమీపంలోని దేవీపురం లో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే అద్భుతమని,

అమ్మవారి శ్రీ చక్ర నిర్మాణం లో ఏర్పాటు చేసిన అమ్మవారి అనుగ్రహం సర్వ మానవాళికి లభించాలి అనే సంకల్పనతో ఫిబ్రవరి లో నాలుగు రోజుల పాటు మహా కుంభాభిషేకం

నిర్వహిస్తున్నారు వివరించారు. శ్రీ మేరుకు పరివార దేవతలతో సహా దేశంలోని అన్ని పుణ్య నదుల్లోని నదీజలాలతో అభిషేకం జరుగుతుందని తెలియచేసారు. ఆలయ ప్రతిష్టకు

మరింత వైభవాన్ని కల్పించేందుకు ప్రతి 12 ఏళ్ళ కు ఒకసారి కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. కుంభ అంటే కలశ ( ఆలయ శిఖరం పై ఉండే అత్యంత పవిత్రమైనది), అభిషేకం -

సమర్పించడం అని, ఆలయ దేవీ దేవతలకు కళాశాలతో దేశంలోని పవిత్ర జలాలతో అభిషేకం చెయ్యడం జరుగుతుందని తెలిపారు. 
అదే విధంగా 2007 లో వైభవంగా కుంభాభిషేకం

నిర్వహించామన్నారు. ఈ ఆలయం గురూజీ అమృతానందనాధ సరస్వతి చే 1994 నిర్మించబడి, శ్రీ సహస్రాక్ష రాజేశ్వరి అమ్మవారికి అంకితం చెయ్యడం జరిగిందని

వివరించారు. 

కుంభాభిషేకంలో ప్రధాన ఘట్టాలివే :
కార్యక్రమాల్లో భాగం గా శ్రీ విద్యా ఉపాసకులు యజ్ఞరత్నం ఆధ్వర్యవం లో సహస్ర కలశ స్థాపన, నిత్యా నవావరణ

అర్చనలు, హోమాలు,  à°šà°¤à±à°°à±à°µà±‡à°¦ పారాయణాలు, షోడశ తిధి నిత్య పూజలు, శ్రీ మేరుకు, సహస్రాక్ష అమ్మవారికి, దేవుపుర ఆలయ సముదాయమునకు కుంభాభిషేకం నభూతో నభవిష్యత్ అన్న

రీతిలో జరుగుతుందని తెలిపారు.    
శిష్య ఋత్విక్కులచే రుద్ర చండీ హోమాలు, గణపతి, శ్యామా, వారాహి లిఖిత జపం చేయడం జరుగుతుందని, కళావాహన, సిరిజ్యోతి పూజ, అఖండ దుర్గ

సప్తశతి, లలితా సహస్రనామ, సౌందర్య లహరి పారాయణలు, 
 10 à°¨ 108  à°–డ్గమాలా దేవతలందరికీ   నవావరణ పూజ, సాయంత్రం అత్యంతం వైభవంగా రధోత్సవం జరుగుతాయన్నారు. 

ఈ నాలుగు

రోజుల కుంభాభిషేకం మహోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఒక లక్ష పంచదశ చేసి జప ఫలాన్ని కుంభాభిషేకం కోసం ధార పోయాలన్నారు. సమస్రనామాలు జపిస్తూ గుప్పెడు సుగంధ

ద్రవ్యాలను సమర్పించాలన్నారు. జనవరి 15  à°²à±‹à°—à°¾ వాటిని తమకు పంపితే, వాటి చూర్ణంతో కలశ జలాలను పవిత్రీకరించి అమ్మవార్లకు చేసే కలశాభిషేకంలో అందరూ పాల్గొనవచ్చు అని

తెలిపారు. 
à°ˆ అభిషేకంలో  à°•à°²à°¶à°¾à°­à°¿à°·à±‡à°•à°‚లో గాని, సహాస్ర జ్యోతి లింగార్చనకు, అన్నప్రసాద వితరణకు నిర్ణీత రుసుము చెల్లించి à°ˆ కార్యక్రమం లో పాల్గొనవచ్చన్నారు.

శాస్త్రబద్ధంగా జరిగే  à°ˆ నాలుగు రోజుల మహా వైభవం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. 
పూర్తి వివరాలకు www .devipuram . com  à°µà±†à°¬à±

సైట్ లో చూడవచ్చారు.  

శ్రీ యంత్ర మహా మేరు మహా కుంభాభిషేకం సమయంలో ప్రవహించే అపారమైన శక్తిపాతాన్ని, దైవ    à°®à°¹à°¾ భాగ్యాన్ని అందరూ దర్శించి, à°…à°–à°‚à°¡ వైభవాన్ని,

అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై, సర్వమానవాళి సంక్షేమానికి శుభం కలగాలని అమ్మను ప్రార్ధించాల్సిందిగా కోరారు. మహాకుంభాభిషేక దర్శనానికి  à°­à°•à±à°¤à±à°²à°‚దరూ పెద్ద

శాఖలో హాజరుకావాలన్నారు. ఈ విలేకరుల సమావేశం లో గురు పత్ని అన్నపూర్ణమ్మ, గురూజీ ప్రధమ శిష్యులు శ్రీ విద్యా ఉపాసకులు మహేశ్వరీ (వీరు సుందరి పేరిట ప్రసిద్ధులు),

 à°—ురూజీ సోదరులు నిష్ఠల ప్రసాద రావు పాల్గొన్నారు. 
గురూజీ 84 వ జయంతి ని పురసరించుకుని బుధవారం ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక ఆరాధనలు చేపట్టినట్టు

తెలిపారు. 

 

#dns  #dnslive #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #devipuram  #sri vidya  #maha kumbhabhishekam  #sabbavaram

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam