DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చెయ్యాలి  : ఎన్ శ్రీకాంత్ 

ఇంటింటా అవగాహనా కల్పించాలి. 
పార్టీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోవాలి

విశాఖపట్నం, సెప్టెంబర్ 26 , 2018 (DNS Online ): తప్పులు లేని,  à°µà°¿à°®à°°à±à°¶à°²à°•à± తావులేని కచ్చితమైన

ఓటర్ల జాబితాను రూపొందించాలని  à°°à°¾à°·à±à°Ÿà±à°° పొలిటికల్ సెక్రెటరీ  à°®à°°à°¿à°¯à± జిల్లా రోల్ అబ్జర్వర్  à°¡à°¾à°•à±à°Ÿà°°à± నాగులాపల్లి శ్రీకాంత్  à°…ధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚

జిల్లా కలెక్టర్ కార్యాలయ  à°¸à°®à°¾à°µà±‡à°¶  à°®à°‚దిరంలో  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్  à°ªà±à°°à°µà±€à°£à± కుమార్,  à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ జి సృజన, జె సి 2 డాక్టర్ సిరి,   à°ˆ ఆర్ à°“ à°² తో ఆయన సమావేశమై ఓటర్ల

జాబితా పనుల పురోగతిని సమీక్షించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ప్రత్యేకించి  à°­à±€à°®à°¿à°²à°¿, పెందుర్తి , గాజువాక  à°¤à°¦à°¿à°¤à°°  à°ªà±à°°à°¾à°‚తాల్లో  à°‡à°‚à°•à°¾  à°¸à±à°®à°¾à°°à±  à°’à°•

లక్షా 25 వేల ఓటర్లను నమోదు చేయాల్సి  à°‰à°‚దన్నారు. ఇందుకు డోర్ టు డోర్  à°¸à°°à±à°µà±‡ నిర్వహించి అర్హులైన  à°“టర్ల   పేర్లు జాబితాలో చేర్చాలని సూచించారు. ఓటర్ల  à°¤à±à°¦à°¿ జాబితా

తయారీ  à°…ంశంలో పలు  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీల ప్రతినిధులు   ఇచ్చిన సలహాలు, సూచలను  à°ªà°°à°¿à°—ణలోకి తీసుకుంటూ ఓటర్ల తుది జాబితాను రూపొందించాలని అన్నారు. జాబితాలో నుంచి  à°“టర్ల

పేర్లు తొలగింపులో  à°Žà°Ÿà± వంటి విమర్శలకు  à°¤à°¾à°µà± లేకుండా చూడాలని, డోర్ టు డోర్  à°µà±†à°°à°¿à°«à°¿à°•à±‡à°·à°¨à± తర్వాత మాత్రమే తొలగించాలని సూచించారు. ఓటర్ల జాబితా ఖచ్చితంగా

లేకుంటే ఎన్నికల సమయంలో శాంతి  à°­à°¦à±à°°à°¤à°² సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు.  à°‡à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ పరిస్థితులు తలెత్తకుండా కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని  à°œà°¿à°²à±à°²à°¾

ఎన్నికల అధికారి మరియు ఈ ఆరో లను ఆయన కోరారు.
 à°…ంతకుముందు ప్రత్యేకంగా  à°ªà°²à± పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా రోల్  à°…బ్జర్వర్ శ్రీకాంత్

మాట్లాడుతూ రాబోవు ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉందని ఇందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆయన

కోరారు. కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులకు చెందిన ఓట్లు తొలగించబడినట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిశీలించి, అర్హులైన వారి ఓట్లు

తక్షణం నమోదు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. పార్టీల  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± చేసిన సూచనలు  à°¸à°²à°¹à°¾à°²à°²à±‹ జిల్లాస్థాయిలో అమలు చేయగలిగే వి వెంటనే  à°…మలు చేస్తామని,  à°ªà±ˆ స్థాయిలో

 à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à±à°¸à°¿à°¨ నిర్ణయాలను  à°­à°¾à°°à°¤ ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. 
            జిల్లా ఎన్నికల అధికారి

మరియు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీన చిత్తు ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఆ జాబితాపై క్లెయిమ్స్

ను  à°®à°°à°¿à°¯à± అభ్యంతరాలను   స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.  à°¨à°µà°‚బర్ 30 కల్లా  à°…ందిన  à°•à±à°²à±†à°¯à°¿à°®à±à°¸à± ను  à°®à°°à°¿à°¯à± అభ్యంతరాలను  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚à°šà°¿,  à°œà°¨à°µà°°à°¿ 3à°µ తేదీ లోపు డేటాబేస్ను

అప్డేట్  à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. జనవరి నాలుగో తేదీన తుది ఓటర్ల జాబితాను  à°ªà±à°°à°•à°Ÿà°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ తెలిపారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
   

    విశాఖ తూర్పు నియోజక  à°µà°°à±à°—à°‚ శాసన సభ్యులు  à°µà±†à°²à°—పూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ  à°¬à°¿ ఎల్ ఓలు ఎవరు డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం లేదని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°‡à°‚à°•à°¾ తమ

నియోజకవర్గంలో  à°µà±‡à°²à°¾à°¦à°¿ ఓటర్ల పేర్లను నమోదు చేయాల్సి ఉందని అన్నారు.  à°µà°¿à°¶à°¾à°–  à°‰à°¤à±à°¤à°° నియోజకవర్గం  à°¶à°¾à°¸à°¨à°¸à°­à±à°¯à±à°²à± విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ  à°¤à°® నియోజకవర్గంలో

సుమారు 30 నుండి 40 వేల  à°“టర్ à°² పేర్లు జాబితాలో చేర్చి ఉందన్నారు.  à°‡à°‚దుకు  à°•à±à°¯à°¾à°‚పైన్ మోడ్లో  à°“టర్ల జాబితా రివిజన్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉందన్నారు.  à°«à±‹à°Ÿà±‹à°²à°¤à±‹

కూడిన ఓటర్ల జాబితా సాఫ్ట్కాపీని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 
   à°ˆ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,  à°†à°°à± à°¡à°¿ à°“ భరత్ తేజ,  à°…న్ని

నియోజకవర్గాల  à°ˆà°†à°°à±à°µà±‹à°²à±,   వైయస్సార్ సి పి ప్రతినిధి దివాకర్,  à°¸à°¿à°ªà°¿à°Žà°‚ ప్రతినిధి గంగరాజు,  à°•à°¾à°‚గ్రెస్ పార్టీ ప్రతినిధి సుధాకర్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à°¤à±‹à°ªà°¾à°Ÿà±  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿, బిజెపి,

బి ఎస్ పి  à°¤à°¦à°¿à°¤à°° పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #elections  #electoral  #collector  #political parties  #N srikanth  #vote  #voters  #campaign

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam