DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు కి ప్రచారం పిచ్చి పట్టింది. : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

తెలుగుదేశానికి ప్రచారం పిచ్చి పట్టింది. : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్  

విశాఖపట్నం, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): తెలుగుదేశం పార్టీకి అవసరం లేని ప్రచారం పిచ్చి

పట్టుకుందని, అనవసరంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్ సి పివిఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. గురువారం నగరం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి కి అనుబంధ విభాగమైన UNEP గ్రూప్ కి సంబంధించిన ఆర్ధిక విభాగం నిర్వహించిన సాధారణ సమావేశం లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి

వెళితే. తెలుగుదేశం ప్రపంచ రికార్డు సాధించినట్టు, ఏకంగా ఐక్య రాజ్య సమితి ప్రధాన సభలోనే చంద్రబాబు ప్రసంగం చేస్తున్నట్టు  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ ప్రచారం చేసి దేశ

వ్యాప్తంగా అభాసు పాలైందన్నారు. యున్ ఎన్ సస్టైనబుల్ డెవలప్ మెంట్ , 
బిఎన్ పి పరిబాస్ సహకారం తో జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ విధానం జరిపేందుకు ఆంధ్ర ప్రదేశ్

తో 16  à°µà±‡à°²  à°•à±‹à°Ÿà±à°² తో నేచురల్ ఫార్మింగ్ ను చేసుందుకు ఒప్పందం చేసుకుందన్నారు. దేశం లోనే ప్రకృతి వ్యవసాయం విధానానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ ని  à°…ంటూ

అక్కడ ప్రచారం చేసుకోవడం ఇతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లను నీతి ఆయోగ్ ఎంపిన్చేసిందని, ఆ ప్రోజక్ట్ ఇంకా మొదలు

కాలేదన్నారు. ఇంకా మొదలు కానీ ప్రాజక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ ని అని చంద్రబాబు ఎలా ప్రచారం చేస్తారన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు, చిన్నబాబు ల

ప్రచారానికే కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చుచేస్తున్నారని మండిపడ్డారు. సుభాష్ పాలేకర్ వంటి వాళ్ళు మొదలు పెట్టిన గో ఆధారిత వ్యవసాయం చెయ్యడానికి

ముందుకు వచ్చారు. ఇంకా మొదలు పెట్టె లేదు, మరి చంద్ర బాబు అమెరికాలో ఆంధ్రాలో ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా నిర్వహిస్తున్నామో చూడమని చెప్పడం హాస్యాస్పదం

అన్నారు. 

సిట్ నివేదిక బహిర్గతం చేస్తే బాబు గుట్టు బయటపడుతుంది..
బయటకు రాకుంటే ప్రభుత్వ ప్రతినిధులు చేసిన భూ దండాలు వాస్తవమని అని తేలుతుందన్నారు. విశాఖ

లో భూములు దండాలు కాపాడాలంటే à°ˆ నివేదిక బయటకు రావాల్సిన అవసరం ఉంది. 

 à°«à±ˆà°¬à°°à± నెట్ మొత్తం à°’à°• బూటకమే .

కేవలం రూ. 149 కే కేబుల్ టీవీ, బ్రాండ్ బ్యాండ్, టెలిఫోన్ ,

2015 లో ఆర్భాటంగా నోవాటెల్ హోటల్  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. డిసెంబర్  2017 à°¨ రాష్ట్రపతి అమరావతి లో గ్రాండ్ à°—à°¾ ప్రారంభించినారు. 2018  à°œà±à°²à±ˆ నాటికి కోటి కనెక్షన్లు ఇస్తామని

ప్రకటించారు. ఇదో పెద్ద ఫైబర్ కుంభకోణం గా మారిందని, ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో, ఎంత ఖర్చు చేశారో ? ఎక్కడ పనిచేస్తోందో చెప్పాలని

డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తదితర వ్యక్తులచే  à°¬à°²à°µà°‚తంగా à°ˆ కనెక్షన్లు తీసుకునేలా టార్చర్ పెట్టి మరీ కనెక్షన్లు ఇచ్చారన్నారు. అవి

కూడా నాసిరకమైన కేబుళ్లు వాడి, మొత్తానికి కోట్లాది మంది ని మోసం చేశారన్నారు. 

అయుష్మాన్ భారతి లో లోటుపాట్లున్నాయి....

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ

సెప్టెంబర్ 23 , 2018 న అట్టహాసంగా ప్రారంభించిన అయుష్మా న్ భారత్ లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని,వాటిని అతి త్వరలోనే సరిదిద్దుతారన్నారు. దేశం మొత్తంగా 10 కోట్ల మందికి

లబ్ది చేకుర్చాలి అనే లక్ష్యంతో మోడీ కేర్ పేరిట à°ˆ పధకం ప్రారంభించామన్నారు.  à°ˆ విలేకరుల సమావేశం లో బీజేపీ నగర అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #mlc  #pvn madhav  #MLA assassination  #araku  #dumbriguda  #bjp #press meet 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam