DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంతానలేమి పై అవగాహనా, సమస్యల పరిష్కారం 

విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2018 (DNS Online ): ఒత్తిడి సమాజం లో చాలామంది  à°¸à°¾à°§à°¾à°°à°£à°‚ à°—à°¾ ఎదుర్కొనే సమస్య సంతాన లేమి. à°ˆ విధమైన సమస్యలపై అవగాహనా కల్పిచేందుకు విశాఖనగరం లో అవగాహస

సదస్సు నిర్వహించింది లండన్ ఐ వి ఎఫ్. డాక్టర్ చంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం ఈ రుగ్మత కు గల కారణాలను వివరించారు. ఈ సమస్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ చే

గుర్తించబడిందని దీని బారిన పడి చాలా మంది మానసికంగా వేదన అనుభవిస్తున్నారన్నారు. అయితే చట్టపరమైన నిబంధనలతో తగు వైద్య సలహాలు, సూచనలతో చేపట్టే ప్రక్రియ ద్వారా

ఈ రుగ్మతను దూరం చేసుకోవచ్చన్నారు. పెద్ద వయసు లో ఉన్నవారికి సైతం కొందరికి ఈ సమస్యను దూరం చెయ్యడం జరుగుతుందన్నారు, అది కూడా కొన్ని పరిస్థితుల్లోనే అన్నారు.

పురుషుల్లో ఆధునిక జీవన సరళి, కాలుష్యం, పురుగు మందులు, మొబైల్ ఫోన్ లకు బానిస కావడం, మద్యం కు బానిస అవ్వడం లాంటివి ఈ రుగ్మతకు కారణమవుతాయన్నారు. విశాఖ కేంద్రం గా

పలువురికి విజయవంతంగా చికిత్స చెయ్యడం జరిగిందన్నారు. ప్రతీ కేసు విషయంలోనూ ఎటువంటి చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు కూడా అందించడం

జరుగుతుందన్నారు. à°ˆ అవగాహనా సదస్సు à°ˆ కేంద్రం ద్వారా విజయవంత మైన ఫలితాలు పొందిన పలువురు దంపతులు పాల్గొన్నారు. 
 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vsp  #london IVF  #IVF

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam