DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో పరిణామాల పై పిహెచ్ డి పుస్తక ఆవిష్కరణ 

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2018 (DNS Online ): సతరోత్తర్ హిందీ ఉపన్యాసోమ్మే వ్యక్తిత్వ నిర్మాణ్ కె వివిద్ ఆయామ్ అనే అంశం పై డాక్టర్ à°Žà°‚. సుధాదేవి హిందీ భాషలో à°šà±‡à°¸à°¿à°¨ పి హెచ్ à°¡à°¿

పరిశోధన ను విద్యార్థిని విద్యార్థులకు ఉపయుక్తం లా వుండే విధంగా పుస్తక రూపం కల్పించారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ఉదయం నగరం లోని పౌర గ్రంధాలయం లో వాజా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ శాఖా రెండవ వార్షికోత్సవ సందర్బంగా జరిగిన కార్యక్రమం లో విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ విద్య వ్యవస్థలో ఉండవలసిన వ్యక్తిత్వ

నిర్మాణం లో చేపట్టవలసిన వివిధ అంశాలపై పరిశోధన చెయ్యడం జరిగింది. ఈ పరిశోధన క్రమం లో చేపట్టిన కార్యాచరణ, ఎదురైనా సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమం లో పరిశోధన

గైడ్ డాక్టర్ కృష్ణ బాబు, తిరుమల విద్యా సంస్థల ప్రతినిధి మృత్యుంజయ రావు,  à°•à±à°Ÿà±à°‚à°¬ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #sudha devi  #hindi  #ph D 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam