DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిగ్ బాస్ 2 విజేత గొప్పతనం, హుందా తనం ఇదే.. .. . 

గెలిచిన రూ. 50 లక్షల బహుమానాన్ని కాన్సర్ బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటన 
విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2018 ( DNS Online ): కౌశల్ బిగ్ బాస్ 2 విజేత గా నిలిచిన కౌశల్, విజేతగా పొందిన

అభినందనలు కంటే అయన చూపించిన ఉదారంతో కోట్లాదిమంది అభిమానాన్ని చూరగొన్నారు. ఆదివారం ప్రసారమైన ఈ ఫైనల్ కార్యక్రమానికి ప్రముఖ నటుడు వెంకటేష్ అతిధిగా రావడం

గమనార్హం.  à°¤à±†à°²à±à°—ు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ 2 గేమ్ లో 112 రోజుల పాటు సహచరులతో పోరాటం చేసి గెలుపే లక్ష్యంగా ఆటలాడిన సెలబ్రిటీలు ఎన్నో

ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. à°ˆ గేమ్ లో గెలిచిన విశాఖ వాసి  à°•à±Œà°¶à°²à± ఆటలో గెలవడమే లక్ష్యంగా పోరాడిన వ్యక్తి ఒంటెద్దు పోకడనే చూసారు ప్రేక్షకులు. అయితే విజేతగా

నిలిచిన కౌశల్ తన హుందాతనాన్ని ప్రదర్శించి, ఇంతవరకూ ఇతన్ని వ్యతిరేకించిన  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿à°®à°‚ది సైతం అభిమానాన్ని దోచుకున్నారు. తాను గెలిచిన 50 లక్షల రూపాయల

మొత్తాన్ని కాన్సర్ బాధితులకు ఇస్తున్నట్టుగా ప్రకటించడం అత్యద్భుతం. మొత్తం అందరూ హర్షించారు. ఆట కొనసాగినంత కాలం కౌశల్ ఆర్మీ పేరిట  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మంది సైన్యంలా

ఓటింగ్ చేసి గెలిపించిన కౌశల్, తన హుందాతనం ప్రదర్శించి à°’à°• సైన్యానికి నాయకునిగా నిరూపించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #kaushal  #koushal  #big boss 2  #gesture

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam