DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ లో అద్దె బస్సులకు ఈ టెండర్ గడువు 9 వరకూ పొడిగింపు

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏపీ ఎస్ఆర్ టీసీ ) ద్వారా అద్దె బస్సులను నడుపుటకు ఈ టెండర్ పద్దతి ద్వారా ఆహ్వానించిన

దరఖాస్తులను గడువు ఈ నెల 9 వరకూ పొడిగించినట్టు విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ జి. సుధీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా ఈ దరఖాస్తుల గడువు ఈ

నెల 2  à°®à±à°—ియనుంది. విశాఖపట్నం జిల్లాలో అద్దెబస్సులను నడుపుటకు ఔత్సాహిక వ్యాపార వేత్తలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఇతర ఔత్సాహికులు à°ˆ టెండర్లలో

పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. జిల్లాలోని మొత్తం 19 రూట్లకు సంబంధించి అద్దె ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగలవారు www.apsrtc.ap.gov,in  à°µà±†à°¬à± సైట్ నందు

లాగిన్ అయ్యి  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± తెలుసుకోవచ్చన్నారు. ఏ టెండర్లు సెప్టెంబర్ 24   నుంచి అందుబాటులో ఉన్నాయన్నారు. ఔత్సాహికులు తమకు నచ్చిన రూట్లలో తమ బస్సులను నడిపేందుకు

ఎంపికచేసుకోవాలన్నారు. టెండర్లు నమోదు కు గడువు తేదీ అక్టోబర్ 9 2018, à°²à±‹à°—à°¾ దరఖాస్తు చేయవచ్చన్నారు. టెండర్లలో పాల్గొనేవారు దరఖాస్తు సాంకేతిక విధాన సహాయం కోసం

సూపరెండెంట్ (ట్రాఫిక్) వారిని 8179713060 ,7382916862 , నెంబర్లలోను, అప్లికేషన్ వివరాలకు డిప్యూటీ సి à°Ÿà±€ à°Žà°‚  (రూరల్) ను 99592225582 నెంబర్ లోనూ,  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ సి à°Ÿà±€ à°Žà°‚ (అర్బన్) ను 99592225583 నెంబర్ లోనూ

సంప్రదించవచ్చన్నారు.    

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #apsrtc  #rtc bus  #bus driver  #visakhpatnam  #vizag 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam