DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకుల జీతాల్లో కక్కుర్తి పడిన కరక చెట్టు పోలమాంబ ఈఓ ఏసీబీ కి పట్టివేత

ఏసీబీ కి దొరికిన విశాఖ కరక చెట్టు పోలమాంబ ఆలయ ఈఓ

అర్చక జీతాల నుంచే లంచాలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్ à°—à°¾ పట్టివేత 

విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) :

అధర్మాదాయ శాఖ à°—à°¾ మారిపోయిన ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లో విశాఖపట్నం నగరం లో మరో తిమింగలం అవినీతి నిరోధక శాఖ  ( ఏసీబీ ) అధికారులకు పట్టుబడింది.

గురువారం నగరం లోని పేదవాల్తేరు లో గల శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తన క్రింది సిబ్బంది రికార్డ్ అసిస్టెంట్ జి. శివ నుంచి రూ. 60

వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. వివరాలపై అవినీతి నిరోధక శాఖ డిసిపి రామకృష్ణ అందించిన వివరాల

ప్రకారం  2015 PRC ఇంక్రిమెంట్ కోసం అర్చకులు నుండి 30 వేలు , స్టాఫ్ నుండి 15 వేలు ఇవ్వవలసింది ఈఓ సిబ్బందిని డిమాండ్ చేయడం జరిగింది. దీని కోసం à°—à°¤ నెల  27 à°µ తేదీన సమావేశం

కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వసూలైన మొత్తాన్ని ఈఓ తన రికార్డ్ అసిస్టెంట్ జి. శివ కి అప్పగించారన్నారు. డిమాండ్ చేసిన ప్రకారం గతంలోనే లక్ష రూపాయలు వసూలు

చేశారని, గురువారం అర్చకుల నుంచి గురువారం అర్చకులు నుండి  65 వేలు తీసుకుంటూ దొరికిన రికార్డ్ అసిస్టెంట్ దొరికినట్టు వివరించారు. సిబ్బంది నుంచి వసూలు చేసిన

మొత్తం లో రూ. 45 వేలు కౌంటర్ సేల్స్ కింద ఖర్చు పెట్టినట్టు ఈవో చూపించడం జరిగిందన్నారు. కొత్తగా అమలు లోకి వచ్చిన 7(ఏ) చట్టం ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు

తెలిపారు. 

 

#dns  #dnsnews  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #endowments  #karaka chettu polamamba temple  #acb  #eo  #red handed  #archakas  #record assistant  #temple staff

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam