DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 నుంచి ఉపమాక వేంకటేశ్వరుని  బ్రహ్మోత్సవాలు 

15 à°¨ గరుడ సేవ, 16 à°¨  à°¸à°¾à°¯à°‚త్రం రధోత్సవం 
విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9 à°µ  à°¤à±‡à°¦à±€

నుండి 18 తేదీ వరకు పది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. గురువారం ఆలయం లో

జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్సవాల గోడపత్రికలను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో టిటిడి ప్రతినిధుల

నేతృత్వంలో à°ˆ మహోత్సవాలు జరుగుతాయని వివరించారు. à°ˆ నెల 9 à°¨  à°¸à°¾à°¯à°‚త్రం విష్వక్సేన పూజ, పుణ్యాహ వాహనం, రుత్విక్ వరుణ, à°•à°‚à°•à°£ ధారణ,  à°®à±ƒà°¤à±à°¸à°‚గ్రహణం, ఉభయదేవేరులతో స్వామి

వారు పెద్ద పల్లకీలో  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవ, అంకురార్పణ, విశేష హోమాలు నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని తెలిపారు. 10à°µ తేది ఉదయం అష్టదిక్పాలకుల

ఆవాహన చేయడం, శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి వారు పెద్ద పల్లకీలో  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవ, గ్రామంలో అష్టదిక్పాలకుల  à°†à°µà°¾à°¹à°¨, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి. 10 నుంచి

తొమ్మిది రోజులు ఉదయం, రాత్రి  à°¸à±à°¦à°°à±à°¶à°¨ పెరుమాళ్ తో గ్రామ బలిహరణలు నాలాయర  à°¸à±‡à°µà°¾à°•à°¾à°²à°‚తో ఉదయం, రాత్రి స్వామివారి  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవలు నిర్వహించనున్నట్టు తెలిపారు

 à°¦à±€à°¨à°¿à°²à±‹ 15వతేది సాయంత్రం అత్యంత విశిష్ట మైన వసంతోత్సవ కార్యక్రమం లో భాగంగా గరుడవాహన సేవ నిర్వహిస్తారు. 16వతేది సాయంత్రం రధోత్సవం సందర్భంగా పుణ్య కోటి

వాహనంలో తిరువీధి సేవ,17వతేదీ సాయంత్రం మృగవేట  à°‰à°¤à±à°¸à°µà°‚లో భాగంగా బంధురసరస్సు వద్ద ప్రత్యేక కార్యక్రమం అనంతరం గజవాహనంలో స్వామి వారి తిరువీధి సేవ జరుగుతుంది. 18à°µ

తేది ఉదయం సుదర్శన పెరుమాళ్ తో గ్రామ బలి విసర్జన, పూర్ణాహుతి, వినోదోత్సవం, అనంతరం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం,à°•à°‚à°•à°£ విసర్జన,  à°•à±Šà°Ÿà±à°¨à°¾à°²  à°‰à°¤à±à°¸à°µà°‚,

అద్దపుసేవ, చూర్ణోత్సవం, సుదర్శన పెరుమాళ్ చక్రవారీ స్నానం బంధుర సరస్సులో నిర్వహిస్తారు.  
అదేరోజు సాయంత్రం సాయంకాలం ఆరాధన, ఆలయంలో అష్టదిక్పాలకుల బలి

విసర్జన,  à°¦à±à°µà°œ  à°…వరోహణం, ద్వాదశ తిరువారాధనలు, నిత్యసేవాకాలం, ప్రసాదనివేదన, తీర్ధగోష్ఠి, ప్రసాదవినియోగం,  à°ªà°µà°³à°¿à°‚పు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమం లో

 à°…ర్చకులు సంకర్షణపల్లి  à°•à±ƒà°·à±à°£à°®à°¾à°šà°¾à°°à±à°¯à±à°²à±, పి.వి. శేషాచార్యులు, బి.హెచ్. ఎస్. గోపాలాచార్యులు, ఇల్లింద గోపాలాచార్యులు, నండూరి  à°°à°‚గాచార్యులు ఆలయ ఇనస్పెక్టర్

చంద్రశేఖర్, సిబ్బంది రమేష్, మహేష్ తదితరులు సాంప్రదాయం ప్రకారం స్వామి వారి పాదాలు వద్ద ఉంచి పత్రికలు  à°†à°µà°¿à°·à±à°•à°°à°¿à°‚చారు. అలాగే 19à°µ తేదీ సాయంత్రం విజయ దశమి ప్రత్యేక

 à°‰à°¤à±à°¸à°µà°®à±à°²à±‹ భాగంగా సాయంత్రం బంధురసరస్సు వద్ద శమీపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అనంతరం పుణ్య కోటి వాహనంలో స్వామి వారి తిరువీధి సేవ జరుగుతుందని

అర్చక స్వామి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాల్సిందిగా కోరారు.

 

#dns  #dnsnews  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #upamaka temple 

#venkateswara #brahmotsavams  #oct 9  #vara prasad  #ttd 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam