DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగర వాసులకు విశాఖ పోర్ట్ బంపర్ ఆఫర్, 6 నుంచి పోర్ట్ సందర్శన 

6 నుంచి నగర వాసులకు సందర్శన. 

విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) : విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 85à°µ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా యాజమాన్యం  à°µà°¿à°¶à°¾à°– నగరవాసులకు బంపర్

ఆఫర్ ఇచ్చింది. à°ˆ నెల 6 నుంచి మూడు రోజుల పాటు పోర్ట్ ట్రస్ట్ లోని వివిధ కీలక ప్రాంతాలను చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు  à°µà°¿à°¶à°¾à°–పట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ à°Žà°‚.

తిరుమల కృష్ణ బాబు తెలిపారు. గురువారం పోర్ట్ ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 
 8 à°µ  à°¤à°°à°—తి  à°† పై తరగతులు చదువుతున్న స్కూల్ ,

కాలేజీ విద్యార్ధులకు పోర్టును సందర్శించేందుకు అక్టోబర్ 6, 8 à°µ తేదీలలో అనుమతిస్తామన్నారు.  à°ªà±‹à°°à±à°Ÿà±à°¨à± సందర్శించాలనుకుంటే తమతమ స్కూల్ కాలేజీల నుంచి పేర్లను

నమోదు చేయించుకోవలసి ఉంటుంది. పేర్లు నమోదు చేసుకునే వారు తమ వివరాలను తమ తమ పాఠశాల కళాశాల ద్వారా 
secretary.vizagport@gmail.com కు పంపించాలన్నారు. 
పోర్టు ట్రస్టును

సందర్శించుకునేందుకు పేర్లను నమోదు చేయించుకున్న స్కూల్, కాలేజీ  à°²à± తమతమ రవాణా వ్యవస్ధను తామే సమకూర్చుకోవలసి ఉంటుంది. ఫిష్షింగ్ హార్బర్ వద్ద నున్న కంటైనర్

టెర్మనల్ కు వచ్చిన తరువాత అక్కడ ఉన్న పోర్టు అధికారి అవతారం నాయుడు, ట్రాఫిక్ మేనేజర్ 9848025429ను సంప్రదించినట్టయితే  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°¨ వివరాలు తెలియచేయడం జరుగుతుందన్నారు.

ఇతర వివరాలకు సంప్రదించవలసిన పోర్టు అధికారులు  à°¸à°¿ హరిచంద్రన్  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à°¿ ( ఫో : 7036868889 ),  2. కె.సురేష్ కుమార్ అసిస్టెంట్ సెక్రెటరి (ఫో:  9989014709 ),  à°¡à°¿. శ్రీనివాసరావు  à°ªà°¿à°Ž టు

సెక్రెటరి (ఫో :  9948821372 ) లను సంప్రదించాలన్నారు. 

అక్టోబర్ 7వ తేదీన విశాఖ వాసులకు పోర్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని, దీనికి పాసులకై

అక్కయ్యపాలెం, జాతీయరహదారిపై à°—à°² పోర్టు కళావాణి  à°‡à°‚డోర్ స్టేడియం, లో ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² వరకూ నేరుగా వచ్చి పాస్ లను పొందవచ్చన్నారు. మరిన్ని

వివరాలకు జి. నాగభూషణం 9491606841,   శ్రీరెడ్డి 9441486990లను ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² మధ్య సంప్రదించి వివరాలు పొందగలరు...

విద్యార్థులకు ప్రోత్సాహాలు : 

ఈ నెల 7 న 85వ

ఆవిర్భావ దినోత్సవం. పోర్ట్ కళావాణి లో సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² నుంచి జరుగుతుందన్నారు. పోర్ట్ పరిధిలోని మొత్తం 23 ప్రభుత్వ పాఠశాలలలో 7  à°®à°°à°¿à°¯à± 10 à°µ తరగతి ల్లో చదువుతున్న

విద్యార్థులకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారం అందిస్తున్నామన్నారు. మొత్తం 23 పాఠశాలల్లో నోటు పుస్తకాలూ ఇచ్చాం, టాయిలెట్స్

కట్టించామని తెలిపారు. అదే విధంగా పోర్ట్ సిబ్బంది పిల్లలు జాతీయ స్థాయి విద్య సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ. 10 వేల నగదు పురస్కారం, మెడల్,

 à°…ందిస్తున్నామన్నారు. రెగ్యులర్ à°—à°¾ విద్యార్థులకు విద్యా సహకారం కూడా అందిస్తున్నామన్నారు. రూ. 2 .5  à°•à±‹à°Ÿà±à°²à°¤à±‹ చావుల మదుం దగ్గర ఉన్న స్మశాన వాటికను మెరుగైన

వసతులను అందిస్తూ అధునాతనంగా తయారు చేస్తున్నట్టు తెలిపారు. దీనికై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం జరుపుతున్నట్టు వివరించారు. 

 

 

 

#dns  #dnsnews  #dnslive  #dns live  #dnsmedia 

#dns media  #vizag  #visakhapatnam  #port trust  #visakhapatnam port trust  #foundation day  #celebrations  #visit  #MT Krishna babu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam