DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హస్తినలో పరిపూర్ణానంద ? సిఎం అభ్యర్ధా లేక క్యాంపైనరా ?

స్వామి రాకతో మారే తెలంగాణ రాజకీయ సమీకరణాలు 

అమిత్ షా తో భేటీ కానున్న స్వామి పరిపూర్ణానంద.

హైదరాబాద్, అక్టోబర్ 8 ,2018 (DNS Online ):  à°¸à±à°µà°¾à°®à°¿ పరిపూర్ణానంద, ప్రస్తుత

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. పరిచయం అవసరం లేని శక్తి శ్రీ పీఠాధిపతులు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు జరుగనున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ

జాతీయ అధ్యక్షులు అమిత్ షా పిలుపు మేరకు సోమవారం ఉదయం స్వామిజి దేశ రాజధాని ఢిల్లీ కి బయలు దేరి వెళ్లారు. దింతో స్వామిజి రాజకీయ రంగ ప్రవేశం పై మరింత ఉత్కంఠ

పెరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా ఇటీవల తెలంగాణ లో బహిష్కరణ విధించడం పై ప్రజల్లో స్వామి పట్ల మరింత ఆదరణ పెరిగింది. స్వామిజి రాజకీయ రంగ ప్రవేశాన్ని

ముందుగానే ఊహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు, ఈయన పై హైదరాబాద్ తో సహా, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సంచరించకుండా బహిష్కరణ విధించడం

మరింత ప్రచారం జరిగింది. దీన్ని సానుకూలంగా తీసుకున్న బీజేపీ వర్గాలు, బహిష్కరణ సమయం లో స్వామిజి కి అండగా నిలబడి, ఆయనను తమవైపు త్రిప్పుకునే ప్రయత్నంలో

దాదాపుగా సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఈయనకు మైదాన ప్రాంతాలైన హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలతో పాటు ఏజన్సీ ప్రాంతాలైన  à°†à°¦à°¿à°²à°¾à°¬à°¾à°¦à±, నిజామాబాద్, తదితర

జిల్లాల్లో స్వామి పరిపూర్ణానంద కు విస్తృత గౌరవం, ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా బీజేపీ అధ్యక్షులు బృహత్తర ప్రణాళిక చేపట్టారు. హైదరాబాద్ కి అమిత్

షా వస్తే హంగామా ఎక్కువ అవుతుందనే భావనతో స్వామినే ఢిల్లీకి ఆహ్వానించారు. వారి తో సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగే చర్చల సారాంశం ప్రభావం త్వరలో జరుగనున్న

తెలంగాణా ఎన్నికలపై విస్తృత ప్రభావం చూపుతుంది అన్నది వాస్తవం. ఒక ప్రక్క అధికార తెరాసా, మరో ప్రక్క మహా కూటమి మధ్య, ఏకాకి పోరాటం చెయ్యాలేమో అనుకుంటున్నా

తరుణంలో బీజేపీ à°•à°¿ స్వామి పరిపూర్ణానంద రూపంలో అమృత భాండం దొరికిందని చెప్పాలి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #hyderabad  #telangana  #sri peetham  #swami paripoornananda  #bjp  #amit shah  #telangana
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam