DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న విండీస్ తో వన్ డే కి విశాఖ వేదిక సిద్దం: నిర్వాహక కమిటీ

15 నుంచి టిక్కెట్ల అమ్మకాలు, 22 à°¨ భారత్, విండీస్ జట్ల రాక 
టికెట్ల ధర తగ్గింపు. అమ్మకాలు ఆన్ లైన్ లో అందుబాటు 

విశాఖపట్నం, అక్టోబర్ 9, 2018 (DNS Online):  à°…నూహ్యంగా జరిగిన

పరిణామాల మధ్య విశాఖనగరం మరో వన్ డే క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైపోయింది. భారత్ పర్యటనలో ఉన్న వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు తో రెండో వన్ డే మ్యాచ్

నిర్వహణకు విశాఖ నగరం లోని  à°µà±ˆ.ఎస్‌.ఆర్‌.ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం ఎంపికైన విషయం తెలిసిందే. దీని నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు  à°®à±à°¯à°¾à°šà±‌ నిర్వహణ

కమిటీ ఛైర్మన్‌, పోర్టు ఛైర్మన్‌ à°Žà°‚.à°Ÿà°¿.కృష్ణబాబు తెలిపారు. మంగళవారం నగరంలోని à°“ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాచ్‌ నిర్వహణకు

అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖ స్టేడియం లో మొత్తం  à°¸à±€à°Ÿà°¿à°‚గ్‌ సామర్ధ్యం 27,500 అని, వాటిలో  24 వేల టిక్కెట్లను విక్రయించడం జరుగుతుందన్నారు.

టికెట్ల కై ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చెయ్యవలసి ఉంటుందన్నారు. 
బీసీసీఐ నిబంధనల ప్రకారం కేవలం 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడం జరుగుతుందని

తెలిపారు. 
à°’à°•à°°à°¿à°•à°¿ à°’à°• టిక్కెట్‌ మాత్రమే విక్రయిస్తారన్నారు. మొత్తం పది కేంద్రాల్లో విక్రయిస్తామని చెప్పారు. 

విశాఖ క్రీడాభిమానులు బంపర్ ఆఫర్

ఇచ్చింది విశాఖ వేదిక. టికెట్ల ధరలను తగ్గించమని, గతంలో రూ. 6 వేల ధర ఉన్న టిక్కెట్‌ ను రూ. 4 వేలకు, రూ.3,500 టికెట్‌ను రూ. 2,500, రూ. 2,500 టిక్కెట్‌ రూ. 2 వేలకు తగ్గించడం

జరిగిందన్నారు. ఇతర టికెట్లు రూ.1200, రూ.800, రూ.7,50, రూ.500 ధరల్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. 

రెండు జట్లు ఈనెల 22న ఇరు జట్ల క్రికెటర్లు నగరానికి చేరుకుంటాయని,

వాతావరణ అనుకూలత బట్టు క్రీడాకారుల నెట్‌ ప్రాక్టీస్‌ ఉంటుందన్నారు. 

మ్యాచ్ నిర్వహణ తొలి సమావేశంలో  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, విశాఖ ఉత్తర

నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌రాజు, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శిలు జి.వి.జి.కె.రంగరాజు, సిహెచ్‌.అరుణ్‌కుమార్‌ , వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ కమిషనర్  à°¬à°¸à±à°µà°‚త్ కుమార్,

విశాఖపట్నం రైల్వే డివిజినల్ మేనేజర్ ముకుల్ శరన్ మధుర్, నగర కొత్వాల్ మహేష్ చంద్ర లడ్డా, ఏపీఈపీ డీసీఎల్ అధికారి హెచ్ జె దొర తదితరులు పాల్గొన్నారు. 

/>  

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #cricket odi  #one day #port chairman #aca vdca stadium  #india  #west indies

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam