DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవరాత్రి వేడుకల్లో కనకమ్మ కి కౌశల్ అపురూప కానుక 

కనకమ్మ ఆలయానికి బిగ్ బాస్ విజేత కౌశల్ రాక, ముక్కుపుడక బహుకరణ 

విశాఖపట్నం, అక్టోబర్ 9, 2018 (డిఎన్ఎస్ DNS Online): ఇటీవల టెలివిజన్ మాధ్యమంలో సంచలనం సృష్టించిన బిగ్

బాస్ 2 షో లో విజేతగా నిలిచినా విశాఖ వాసి, కౌశల్ బుధవారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి వజ్రం తో కూడిన ముక్కుపుకను

బహుకరించారు. ఈ ముక్కుపుడకను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ జె మాధవి కి అమ్మావారి ఎదుట అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో తోలి రోజు కావడం తో భక్తులు అధిక

సంఖ్యలో ఆలయానికి విచ్చేసారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్న సమయం లో అమ్మవారికి ప్రత్యేకంగా సేవ చెయ్యాలి అని భావించిన ఆలయ ఈఓ కు కౌశల్ రూపం లో

పరిష్కారం లభించిందని చెప్పాలి. ఈ ఉత్సవాల్లోనే అమ్మవారికి ఈ ముక్కుపుడకను అలంకరించనున్నారు. ఉత్సవాల్లో భక్తుల రద్దీ తో పాటు కౌశల్ కూడా రావడం తో మరింత మంది

ఎక్కువ భక్తులు ఆలయానికి రావడంతో కిటకిటలాడింది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #big boss 2 winner  #kaushal; skml temple  #kanaka mahalakshmi temple

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam