DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజం లో పాత్రికేయుల పాత్ర బాధ్యతాయుతంగా ఉండాలి. 

చిన్న పత్రికలకు ఆక్సిజన్ అందిస్తాం :

మీట్ ది ప్రెస్ లో ఐ అండ్ పి ఆర్ కార్యదర్శి రామాంజనేయులు 

విశాఖపట్నం, అక్టోబర్ 9, 2018 (DNS Online):  à°¸à°®à°¾à°œà°‚ లో పాత్రికేయుల

పాత్ర బాధ్యతాయుతంగా ఉండాలి అని ఆంధ్ర ప్రదేశ్ సాధారణ పరిపాలన,  à°¸à°®à°¾à°šà°¾à°° శాఖ కార్యదర్శి బి. రామాంజనేయులు సూచించారు. బుధవారం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ( విజెఎఫ్)

నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో అయన పలు ఆసక్తికర అంశాలను తెలియచేసారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని,

అయితే పాత్రికేయులు సైతం తమ భాద్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలని తెలిపారు. సమస్యలను దశల వారీగా పరిష్కారం సూచించడం జరుగుతుందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్,

ప్రమాద బీమా పాలసీ కార్దులను త్వరలోనే అందించనున్నామన్నారు. హోసింగ్ పధకంలో  à°‡à°ªà±à°ªà°¡à°¿ వరకు అందుబాటులో ఉన్న చదరపు అడుగుల ఫ్లాట్లకు అదనంగా 1200 à°š. అడుగులకు  à°•à±‚à°¡à°¾

దరఖాస్తు చేసుకునే విధంగా వెబ్ సైట్ ను మార్పు చేస్తున్నామని తెలియచేసారు. చిన్న పత్రికలకు ఆక్సిజన్ అందించే విధంగా సమాచార శాఖ సానుకూల నిర్ణయాలు

తీసుకుంటుందని తెలిపారు. పత్రికల అభివృద్ధికే ప్రభుత్వం కృషి చేస్తుందని, అయితే నిబంధనలను పత్రికల ప్రతినిధులు పాటించాలని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం

విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న సోషల్ మీడియా, వెబ్ పోర్టల్స్ ను కూడా పరిగణన లోకి తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాంధ్రా జిల్లాలోని సహాయ పౌర సంబంధాల

అధికారులకు à°¡à±€à°ªà±€à°†à°°à±‹ లుగా  à°ªà°¦à±‹à°¨à±à°¨à°¤à±à°²à± కల్పించడం జరుగుతుందన్నారు. à°ˆ కార్యక్రమానికి విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు

ఆర్. నాగరాజు పట్నాయక్ రామాంజనేయులు ప్రస్థానాన్ని వివరించారు. à°ˆ సమావేశంలో ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరక్టర్ తిలక్, డిప్యూటీ డైరక్టర్ à°®à°£à°¿à°°à°¾à°®à±, విశ్రాంత à°¡à°¿à°¡à°¿ ఏ.

బాబ్జి, ఏపీఆరో శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు ప్రభాకర్ శర్మ, విశాఖ సమాచారం సంపాదకులు ఎస్. వీరభద్ర రావు, ఏ పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ అధ్యక్షులు

 à°ªà°¿. నారాయణ్, రాష్ట్ర చిన్నపత్రికల సంఘం  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి నిట్టల శ్రీనివాస్, సత్యనారాయణ, విజెఎఫ్ కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns

news  #dns media  #dnsmedia  #vizag  #visakhapatnam  #I PR  #Ramanjaneyulu  #meet the press  #VJF  #Gantla Srinu Babu

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam