DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంట్లో వాళ్ళకే నచ్చక పొతే జనానికి ఎలా నచ్చుతుంది?

హైదరాబాద్, అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): తెలంగాణ కాంగ్రెస్ చేపడుతున్నకార్యాచరణ, తయారు చేస్తున్న  à°®à±‡à°¨à°¿à°«à±†à°¸à±à°Ÿà±‹ లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే నచ్చక పొతే ఇక జనానికి ఎలా

నచ్చుతాయో వాళ్ళకే తెలియాలి. à°Ÿà°¿ కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్  à°¦à°¾à°®à±‹à°¦à°°à± రాజా నర్సింహా రూపొందిస్తున్న పధకాలు, ఆకర్షణ మంత్రాలు అయన  à°¶à±à°°à±€à°®à°¤à°¿ పద్మిని రెడ్డి కే

 à°¨à°šà±à°šà°• కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంట్లో వాళ్ళకే వీళ్ళ పధకాలు నచ్చకపోతే ఇక జనానికేమి నచ్చుతాయో వీళ్ళే చెప్పాలి. కుటుంబ సభ్యులనే

నమ్మించలేని వాళ్ళు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఎలా నమ్మిస్తారో మరి. ? 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #congress  #bjp  #telangana  #swami paripoornanada
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam