DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా దేవీపురం లో దసరా వేడుకలు..

దేవీపురం లో దసరా వేడుకలు..

విశాఖపట్నం, అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరం సమీపం లో à°—à°²  à°¦à±‡à°µà±€à°ªà±à°°à°‚ ఆలయంలో

రెండవరోజు సహస్రాక్షి అమ్మవారు మహేశ్వరీ అలంకారంణతో వృషభ వహనారూఢి  à°¯à±ˆ దర్శనమిచ్చి వచ్చిన వారందరికి విశేష మహిమను కురిపించారు.  à°®à°¹à±‡à°¶à±à°µà°°à±€  à°…మ్మవారి అనుగ్రహం

పొందినవారికి ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతి;  à°µà±à°¯à°¾à°ªà°¾à°°à°¸à±à°¤à±à°²à°•à± వ్యాపార విస్తరణ, వృత్తి పరమైనవారికి  à°¸à°°à±à°µà°¤à±‹ ముఖాభి వృద్ధి గావించి కోర్కెలు తీర్చగల్గిన మహా శక్తి

యని ఆలయ నిర్వాహకులు అన్నపూర్ణమ్మ తెలియ పరిచారు. దర్శనానికి వచ్చిన భక్తులందరూ స్వయంగా మాహేశ్వరీ అమ్మకు  à°•à±à°·à±€à°°à°¾à°­à°¿à°·à±‡à°•à°‚ చేశారు. అనంతరం సామూహికంగా ఖడ్గమాలా

సహిత కుంకుమపూజ చేసుకొన్నారు. ఉత్సవాల్లో భాగంగా గణపతి, నవగ్రహ, మాహేశ్వరీ సహిత రుద్ర  à°¹à±‹à°®à°‚, à°šà°‚à°¡à±€ సప్తశతి పారాయణ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం

à°—à°¾ సత్య విశాల్ చే వయోలిన్ కచేరీ చేశారు. శుక్రవారం అమ్మవారు శ్రీ  à°µà±ˆà°·à±à°£à°µà°¿  à°…లంకరణ లో దర్శనం అందించనున్నారు. వైష్ణవి మాత అభిషేకం, హోమం లో పాల్గొన్నవారికి సత్వర

కల్యాణ ప్రాప్తి, కుటుంబ కలహాల పరిష్కారం జరుగుతాయని  à°ªà±€à° à°¾à°§à°¿à°ªà°¤à°¿  à°…న్నపూర్ణమ్మ తెలియచేసారు.  

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #devipuram  #dasara festival

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam