DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిట్లి బాధితులకు అండగా అక్షయపాత్ర, అన్న ప్రసాద వితరణ 

పలాస, అక్టోబర్ 13, 2018 (డిఎన్ఎస్ DNS Online): అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరి కృష్ణ మూవీమెట్ వారి ఆధ్వర్యములో టిట్లి తుపాను బాధితులకు పలాస గ్రామా పరిధిలో అన్న ప్రసాద వితరణ

చేపట్టినట్టు విశాఖపట్నం కేంద్ర అధ్యక్షులు నిష్కించిన భక్తదాస తెలిపారు. ప్రకృతి ప్రకోపానికి బలైన ప్రజలు అన్నార్తులుగా ఉండకూడదని, విశాఖపట్నం నుంచి కొన్ని

బృందాలు పలాస గ్రామానికి వచ్చిన  à°ˆ నెల 12 వతేది నుంచి పలాస మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరేకృష్ణ మూవ్మెంట్ వారు శ్రీకాకుళంలో

గల తమ వంటశాల నుంచి మరియు విశాఖపట్భం లోగల తమ మెగా కిచెన్ నుంచి వందలాది మందికి ప్రజలకు అన్న ప్రసాదాన్ని సరఫరా చేయుచున్నట్టు తెలిపారు. ఈ నెల 12 వతేదీన 10 వేలమందికి , 13

à°µ తేదీన 10000 మందికి à°ˆ కేంద్రం నుంచి అన్న ప్రసాదాన్ని అందించగలిగామని, ఆదివారము,  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ వరకు à°ˆ సేవను కొనసాగిస్తూన్నట్టు తెలిపారు. ఉదయం అల్పాహారం à°—à°¾ కట్టు

పొంగల్, సాంబార్, మధ్యాహ్నం భోజనం à°—à°¾  à°…న్నం, సాంబార్, కూర, పెరుగు మరియు పచ్చ à°¡à°¿,  à°°à°¾à°¤à±à°°à°¿ భోజనం à°—à°¾ ; సాంబారు  à°…న్నం , పెరుగు అన్నం ,  à°šà°•à±à°•à±†à°° పొంగల్ అందిస్తున్నట్టు

వివరించారు. ప్రతి ఒక్కరికీ ఆహారం తో పాటు. ఒక్క వాటర్ ప్యాకెట్ మరియు భోజనము కొరకు ప్లేటును అందచేయడం జరుగుతుందని, విశాఖపట్నం నుంచి అల్పాహారం  3  à°­à±‹à°œà°¨ సరఫరా

వాహనాల్లో, మధ్యాహ్నం భోజనం 4 వాహనాలలో  à°®à°°à°¿à°¯à± రాత్రి భోజనం 3 వాహనాల్లో  à°¤à±€à°¸à±à°•à±Šà°¨à°¿à°ªà±‹à°µà± చున్నారు. à°ˆ కేంద్రాల్లో కేవలం తుఫాను బాధితులకు మాత్రమే కాకుండా, వీరికి

సహాయం చెయ్యడానికి వచ్చిన అధికార సిబ్బందికి, స్వచ్చంద సేవకులకు కూడా ఆహారం అందించే సేవ తమకు లభించిందన్నారు. అయితే ప్రకృతి ప్రకోపం తగ్గి, అతలాకుతలం అయిన

గ్రామాలన్నీ అతి త్వరలోనే పూర్వ రోపంలోకి రావాలి అని ఆకాంక్షించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్  à°ªà±à°°à±†à°¸à°¿à°¡à±†à°‚ట్ డాక్టర్ నిష్క్రించిన భక్తదాస ప్రత్యక్ష పర్యవేక్షణ

లో జరుగుతున్న à°ˆ సేవలో శ్రీకాకుళం , విశాఖపట్నం వాలంటీర్స్ పెద్ద సంఖ్యా లో పాల్గొంటున్నారు. భోజన వితరణ కార్యక్రములో  à°ªà°²à°¾à°¸ మునిసిపాలిటీ అధికారులు , మెక్మ

అధికారులు అన్ని విధాలా సహాయ సహకారములు అందించుచున్నారు .అన్నివిధాలా పలాసలో సహకరించు చున్న మునిసిపల్ అధికారులకు డాక్టర్ నిష్క్రించిన భక్తదాస ధన్యవాదాలు

తెలిపారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #hare krishna movement  #hkm  #akshaya patra  #vizag  #visakhapatnam  #srikakulam  #palasa  #titli tycoon  #food 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam