DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్ఫూర్తి లో మీకంటే ముందు, రక్తదానం చేసిన డిజిపి, సిపి లు

విశాఖపట్నం, అక్టోబర్ 16, 2018 (DNS Online ): విధి నిర్వహణ లోను, స్ఫూర్తి కల్గించడం లోనూ మీ కంటే ముందు మేముంటాం అనే సంకేతాన్ని  à°‡à°šà±à°šà±‡ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు

సిబ్బందికి  à°°à°¾à°·à±à°Ÿà±à°° డైరక్టర్ జనరల్ ( డిజిపి) ఆర్పీ ఠాకూర్  à°­à°°à±‹à°¸à°¾ కల్పించారు. దీనికి నిదర్శనమే . . . మంగళవారం విశాఖ నగరం లో జరిగిన రక్తదాన శిభిరం ప్రారంభోత్సవం.

రక్తదాన శిబిరం ప్రారంభోత్సవం అనగానే ఎదో రిబ్బన్ కటింగ్ చెయ్యడం, వెళ్ళిపోతున్న నేతలున్న  à°ˆ రోజుల్లో మంగళవారం ఇద్దరు అధికారులు స్ఫూర్తిగా నిలిచారు. పోలీసు

అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం సిటీ, రూరల్ పోలీసు విభాగాల ఆధ్వర్యవం లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరక్టర్ జనరల్ (

డిజిపి )  à°†à°°à±à°ªà±€ ఠాకూర్, నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తో కలిసి స్వచ్చందంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వీరిద్దరి స్ఫూర్తిగా మరికొంతమంది

పోలీసు సిబ్బంది స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరో ముగ్గురికి ప్రాణదానం

చెయ్యాలి అని పిలుపునిచ్చారు. ఇటీవలే రాష్ట్ర రెవెన్యూ సిబ్బంది చేపట్టిన రక్తదాన శిబిరంలో సైతం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్

కార్పొరేషన్ కమిషనర్ హరినారాయణన్, పాడేరు సబ్ కలెక్టర్ లు స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా అధికారులు ముందుగా తాము ఆచరించి, తర్వాత తమ క్రింది

స్థాయి సిబ్బంది ని ఆహ్వానించడం మంచి పరిణామాలకు దారి తీస్తోంది. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #police commemmoration day  3dgp  #rp takur  #city police

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam