DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 న విశాఖ లో చంద్రబాబు - హ్యూమనోయిడ్ రోబో సోఫియా ముచ్చట్లు

22 నుంచి ఫిన్ టెక్ సంబరాలకు విశాఖ సిద్ధం: ఏపిటా చైర్మన్ చౌదరి 
విశాఖపట్నం, అక్టోబర్ 17, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): à°ˆ నెల 23 à°¨ ప్రపంచ వింత, ఆధునిక హ్యూమనోయిడ్ రోబో సోఫియా ఆంధ్ర

ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాటా మంతీ జరపనున్నట్టు  à°†à°‚ధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు, ముఖ్య కార్యదర్శి జె ఏ చౌదరి తెలిపారు. బుధవారం

నగరం లోని టెక్ మహీంద్రా లోని ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపిటా ) కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ  à°ˆ నెల 22 నుంచి

ఐదు రోజుల పాటు విశాఖ నగరం లో నిర్వహించ నున్న ఫిన్ టెక్ సంబరాలు ఈ బృహత్తర కార్యక్రమానికి వేదిక కానున్నాయన్నారు. ఈ సంబరాల్లో సుమారు 15 దేశాల నుంచి అత్యున్నత

సాంకేతిక నైపుణ్యం కల్గిన సంస్థల ప్రతినిధులు ఈ ఐదు రోజుల సదస్సుల్లో పాల్గొంటారన్నారు. ప్రధానంగా ఇజ్రాయిల్ కు చెందిన హాకింగ్ నిపుణులు సాధించిన విజయాలు

ప్రదర్శితమవుతాయన్నారు. ఈ వేడుకలను కేవలం వ్యాపార ధోరణిలోనే కాకుండా, పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా సమ్మిళితం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 22

న ఈస్ట్ పోయింగ్ గోల్ఫ్ క్లబ్ లో ప్రతినిధులు గోల్ఫ్ క్రీడలో పాల్గొంటారని, అమెరికాకు చెందిన కళాకారులచే కూచిపూడి ఫ్యూజన్ నృత్యం జరుగుతుందన్నారు. 23 నుంచి

రెండు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యక్రమం లో సుమారు 75 మంది ప్రధాన వక్తలు పాల్గొంటారని, వీరిలో మంది అంతర్జాతీయ వక్తలు, 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని,20 కి

పైగా సాంకేతిక చర్చాగోష్ఠులు జరుగుతాయని వివరించారు. వీటిల్లో పదికి పైగా ఒప్పందాలు జరుగుతాయని, 50 కి పైగా స్టార్ట్ అప్ ప్రదర్శనలు జరుగుతాయని, ఐదు రౌండ్ టేబుల్

సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

మిలియన్ డాలర్ల బహుమతి కై పోటీలు :

వైజాగ్ ఫిన్ టెక్ ఉత్సవాల్లో భాగంగా స్టార్ట్ అప్ సంస్థలకు  à°®à±‚డు విభాగాల్లో

పోటీలు నిర్వహించామని, దీనికై ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించామన్నారు. అగ్రి టెక్, ఎమెర్జ్ టెక్, ఫిన్ టెక్ రంగాల్లో నిర్వహించిన ఈ పోటీలకై

చికాగో, న్యూ యార్క్, శాన్ ఫ్రాన్సిస్ కో, టెల్ అవివ్, హాంకాంగ్ , పారిస్, లండన్, బెంగళూరు నగరాల్లో రోడ్ షో లు నిర్వహించామన్నారు. దీనిలో విజేతలుగా నిలిచిన వారు

తప్పని సరిగా ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుతూ పెట్టాలి అనే నిబంధన కూడా పెట్టినట్టు తెలియచేసారు. ఈ నెల 25 న జరిగే ఉత్సవాల ముగింపు రోజున విజేతలను

ప్రకటించనున్నామన్నారు. 

విద్యార్థులకు  à°¸à±à°Ÿà±‚డెంట్  à°¹à°¾à°•à°§à°¾à°¨à±  à°ªà±‹à°Ÿà±€à°²à± :

వివిధ కళాశాలల్లో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టూడెంట్

హాకథాన్ పోటీలు నిర్వహించామని, వీరిలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా  à°°à±‚. 2 లక్షలు, రెండవ బహుమతి à°—à°¾ రూ. 1  à°²à°•à±à°·, మూడవ బహుమతి à°—à°¾ రూ. 50 వేల నగదు పురస్కారం

అనిందించనున్నట్టు తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఫిన్ టెక్ ఫెస్టివల్ నిర్వాహకులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #apita  #fintech  #sofia  #humanoid robot

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam