DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18 నుంచి తూ. గో జిల్లాలో  రాష్ట్ర స్థాయి టిటి పోటీలు,

విశాఖపట్నం, అక్టోబర్ 17, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్తాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలు à°ˆ నెల 18 నుంచి 21 వరకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం

పట్టణం లోని శ్రీ ప్రకాష్ విద్యాలయం లో జరుగ నున్నట్టు  à°µà°¿à°¶à°¾à°– జిల్లా à°Ÿà°¿à°Ÿà°¿ సంఘం కార్యదర్శి డివి ఎస్ వై శర్మ తెలిపారు. à°ˆ పోటీల్లో పాల్గొనే విశాఖ జిల్లా జట్లకు

స్పోర్ట్స్ కిట్లను విశాఖ జిల్లా టిటి సంఘం అధ్యక్షులు జేకే నాయక్, సన్ రైజ్ స్పోర్ట్స్ ప్రసాద్ లు బహుకరించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా మెరుగైన క్రీడా ప్రతిభను

చాటి, జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. క్రమ శిక్షణ తో, టీమ్ స్పిరిట్ ను చాటుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలవాలి అని సూచించారు. ఈ సందర్బంగా ఇటీవల

జపాన్ లో టిటి శిక్షణకు ఎంపికైన సంయుక్త, దత్త అవినాష్ లను అభినందించి, వారికి స్పోర్ట్స్ కిట్ లను అందించారు. ఈ కార్యక్రమం లో విశాఖ జిల్లా సహా కార్యదర్శి వి ఎస్

ఎన్ మూర్తి
కోశాధికారి వై ఎస్ శేఖర్, మురళి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #table tennis  #state championship  #sri prakash  #peddapuram  #visakha district tt association


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam