DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూ దూరవిద్యకు రెక్కలొచ్చాయి, ఇకపై అన్ని సేవలూ ఆన్ లైనే

http://andhrauniversity.edu.in/admissions/school-of-distance-education

ప్రవేశాలకు విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్ సైట్ : https://g21.digialm.com//EForms/configuredHtml/1629/52476//Registration.html
/>  

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #AU Distance Education  #AU SDE  #Online

">

దూర విద్య ద్వారా  à° కొత్త కోర్సయినా పెట్టుకోవచ్చు.: ఎయు వీసీ 

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఎయు) దూరవిద్య కేంద్రం కు జాతీయ

స్థాయి లో గ్రేడ్ 1 వచ్చినందున ఇక నుంచి ప్రాధాన్యత బట్టి ఏ  à°•à±Šà°¤à±à°¤ కోర్సుల నైనా ప్రారంభించుకోవచ్చని  à°†à°‚ధ్ర విశ్వ కళాపరిషత్  à°‰à°ª కులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు

తెలిపారు, శుక్రవారం సంస్థ ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆన్‌లైన్‌ సేవలను అయన ప్రారంభించారు. à°ˆ సందర్బంగా అయన

మాట్లాడుతూ ఇక నుంచి దేశం లోని ఏ ప్రాంతంలోని వారైనా కేవలం ఇంటర్నెట్ ఉంటె తమ దూర విద్య కేంద్రం లో ప్రవేశాలను పొందవచ్చన్నారు. పదవ తరగతి నుంచి, ఇంటర్, అన్ని ధ్రువ

పత్రాలను స్కాన్ చేసి, దరఖాస్తు తో పాటు అప్ లోడ్ చేయాలన్నారు. డిగ్రీ, పీజీ తదితర కోర్సుల లో ప్రవేశాలను అత్యంత కోర్సులకు సులభతరం చేస్తున్నామన్నారు. విజయదశమి ని

పురస్కరించుకుని, ఈ ఆన్ లైన్ సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. ఫీజులు కూడా ఆన్ లైన్ లోనే కట్టలను, ఇక బ్యాంకులలో చలాన్ లు, డిడి ల ఇబ్బందులు లేవన్నారు. కాంటాక్ట్

తరగతులకు మాత్రం విద్యార్థులు ఎయు కు రావాలన్నారు. లేని పక్షంలో కనీసం 200 మంది విద్యార్థులు ఒకే ప్రాంతం లో ఉంటె అక్కడే వారికీ కాంటాక్ట్ తరగతులు పెడతామన్నారు.

ఇక పిహెచ్ డి లో ప్రవేశాలకు మాత్రం ప్రారంభించేందుకు అనుమతిలేదన్నారు. ఈ సేవల ద్వారా దరఖాస్తు రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు చెల్లింపులు జరపవచ్చని, దీనికి

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రముఖ సాఫ్ట్ వెర్ సంస్థ à°Ÿà°¿ సి ఎస్ అయాన్‌ అందిస్తోందని, బ్యాంకింగ్ గెట్ వె సేవలను, భారతీయ స్టేట్ బ్యాంకు అందిస్తోందన్నారు. à°ˆ సమావేశం

లో వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్  à°•à±†.నిరంజన్‌, దూరవిద్య కేంద్రం ఇంచార్జి సంచాలకులు   పి.హరి ప్రకాష్‌, మీడియా రిలేషన్స్‌ డీన్‌  à°ªà°¿.బాబి వర్థన్‌, టిసిఎస్‌

అయాన్‌  à°¸à±Œà°¤à±‌జోన్‌ ఇంచార్జి ఆనంద్‌, భారతీయ స్టేట్ బ్యాంకు అధికారులు, టిసిఎస్ సిబ్బంది, ఎయు దూరవిద్య కేంద్రం సిబ్బంది తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

à°ˆ

ప్రవేశాలకై సంప్రదించవలసిన వెబ్ సైట్ : http://andhrauniversity.edu.in/admissions/school-of-distance-education

ప్రవేశాలకు విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్ సైట్ : https://g21.digialm.com//EForms/configuredHtml/1629/52476//Registration.html
/>  

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #AU Distance Education  #AU SDE  #Online

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam