DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్పల శబరిమల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు.

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): విశాఖపట్నం నుంచి శబరీ మల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

రవాణా సంస్థ ( ఏ పీ ఎస్ ఆర్ à°Ÿà±€ సి) విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ  à°ªà±à°°à°¤à±€ ఏడాది మాదిరిగానే అయ్యప్ప స్వామి భక్తులకు మరింత

సౌకర్యంగా ఉండే విధంగా శీఘ్ర యాత్ర -  5 రోజులు , సత్వర యాత్ర -  6 రోజులు , ప్రత్యేక యాత్ర -  7 రోజులు ప్యాకేజీలను నడుపుతున్నట్టు వివరించారు. దీనికై విశాఖపట్నం ద్వారకా

బస్ కాంప్లెక్ లో ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు. ప్రతి బస్సు లోను వీడియో, ఆడియో సౌండ్ సిస్టమ్ ఉంటుందని, తద్వారా ప్రయాణం లో  à°­à°•à±à°¤à±à°²à°•à± ఎటువంటి అలసట

తెలియకుండా భక్తి పరమైన ఆధ్యాత్మిక వాతావరణం లో యాత్ర చేయించడం జరుగుతుందన్నారు. ప్రయాణీకుల సురక్ష తమ ధ్యేయమని, ఎంతో అనుభవం ఉన్న సిబ్బందిని ఆయా బస్సులకు

డ్రైవర్లు à°—à°¾ పంపడం జరుగుతుందని వివరించారు.  à°¶à°¬à°°à±€ మల యాత్ర ప్యాకేజీలను అయన వివరించారు. ప్రతి బస్సు తోనూ à°’à°• గురు స్వామికి, ఇద్దరు మణికంఠ ( పిల్లలు), à°’à°• వంట

స్వామికి ఉచితంగా అనుమతించడం జరుగుతుందన్నారు. ఒక బస్సు బుక్ చేసిన వారికి వెయ్యి రూపాయల పారితోషికం కూడా ఇస్తున్నట్టు వివరించారు. ఎక్కువమంది భక్తులు తమ

ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి సురక్షితమైన యాత్రను అనుభవించాలన్నారు. 
బస్సు సర్వీసుల వివరాలు : ఈ యాత్రలో సూపర్ లగ్జారీ బస్సు లు, అల్ట్రా డీలక్స్ బస్సు, ఏసీ

బస్సులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. 

శీఘ్ర యాత్ర -  5 రోజులు పాటు ఉంటుందని, విశాఖ నగరం, జిల్లా నుంచి à°ˆ ప్యాకేజి కె అత్యంత ఆదరణ ఉందన్నారు. à°ˆ పేకేజీ లో  à°ªà±à°°à°¤à°¿

ఒక్కరికి  à°¸à±‚పర్ లగ్జారీ బస్సు లో టికెట్ రూ. 5200 గాను, అల్ట్రా డీలక్స్ బస్సు లో  à°Ÿà°¿à°•à±†à°Ÿà± రూ.  5100 ఉంటుందన్నారు. à°…à°° టికెట్లు ఉండవన్నారు.  à°¯à°¾à°¤à±à°° మార్గం: వెళ్ళేటప్పుడు

విజయవాడ, మేలు మరుతూర్, ఎరుమేలి, పంబ సన్నిధానం, తిరుగు ప్రయాణం లో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి మీదుగా విశాఖ కు చేరిక.

సత్వర యాత్ర -  6 రోజులు పాటు ఉంటుందని ప్రతి

ఒక్కరికి  à°¸à±‚పర్ లగ్జారీ బస్సు లో టికెట్ రూ. 5500 , అల్ట్రా డీలక్స్ బస్సు లో  à°Ÿà°¿à°•à±†à°Ÿà± రూ.  5400 ఉంటుందన్నారు.  à°¯à°¾à°¤à±à°° మార్గం: వెళ్ళేటప్పుడు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం,

భవాని, పళని, ఎరుమేలి, పంబ సన్నిధానం, తిరుగు ప్రయాణం లో  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿, శ్రీకాళహస్తి, అన్నవరం, మీదుగా విశాఖ కు చేరిక.

ప్రత్యేక యాత్ర -  7 రోజులు పాటు ప్యాకేజీ 1 :  à°µà°¿à°µà°¿à°§

యాత్ర ప్రదేశాలను చూపడం జరుగుతుందన్నారు.దీనిలో  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరికి  à°¸à±‚పర్ లగ్జారీ బస్సు లో టికెట్ రూ. 5900 , అల్ట్రా డీలక్స్ బస్సు లో  à°Ÿà°¿à°•à±†à°Ÿà± రూ.  5800 ఉంటుందన్నారు.

 à°¯à°¾à°¤à±à°° మార్గం: వెళ్ళేటప్పుడు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ సన్నిధానం, తిరుగు ప్రయాణం లో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, ద్వారపూడి,

అన్నవరం, మీదుగా విశాఖ కు చేరిక.

ప్రత్యేక యాత్ర -  7 రోజులు పాటు  à°ªà±à°¯à°¾à°•à±‡à°œà±€ 2 :  à°µà°¿à°µà°¿à°§ యాత్ర ప్రదేశాలను చూపడం జరుగుతుందన్నారు. యాత్ర మార్గం: వెళ్ళేటప్పుడు

విజయవాడ, శ్రీకాళహస్తి, బెంగుళూరు, మైసూర్, గురువాయూర్,  à°Žà°°à±à°®à±‡à°²à°¿, పంబ సన్నిధానం, తిరుగు ప్రయాణం లో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, శ్రీకాళహస్తి, ద్వారపూడి, అన్నవరం,

మీదుగా విశాఖ కు చేరిక.

à°—à°¤ ఏడాది 27  à°¬à°¸à±à°¸à±à°²à± వరకూ నడిపామని, ఈసారి ఆదరణ ఎక్కువగా ఉండడంతో సుమారు 60  à°¬à°¸à±à°¸à±à°²à± వరకూ నడుపుతామని తెలిపారు.  à°¸à°¾à°§à°¾à°°à°£ బస్సుల నుంచి, ఏ సి

బస్సుల వరకూ à°ˆ యాత్ర సేవలో నడుపుతామన్నారు. కేరళ లో కూడా స్వాములకు ఇబ్బంది లేకుండా సేవలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. 
ఈ అయ్యప్ప ప్రత్యేక సేవా బస్సులను

జనవరి 20, 2018 వరకూ  à°¨à°¡à±à°ªà±à°¤à°¾à°®à°¨à°¿ తెలియచేసారు. 


కార్తీక మాసం లో పంచారామ క్షేత్ర దర్శనం :

అత్యంత పవిత్ర మైన కార్తీక మాసం లో ప్రతి సోమవారం పంచారామ క్షేత్రాల

దర్శనం కల్పించే విధంగా విశాఖపట్నం ద్వారకా బస్ కాంప్లెక్ నుంచి ప్రత్యేక బస్సులు ఆదివారం సాయంత్రం 5 గంటలకు , తిరిగి సోమవారం రాత్రికి విశాఖ చేరుతాయన్నారు. గత

సంవత్సరం à°ˆ పంచారామ క్షేత్ర దర్శనం కోసం 100 బస్సులను నడిపామన్నారు. à°ˆ ఏడాది మరిన్ని ఎక్కువ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. à°ˆ యాత్రకై  à°ªà±à°°à°¤à°¿

ఒక్కరికి  à°¸à±‚పర్ లగ్జారీ బస్సు లో టికెట్ రూ. 1700 , అల్ట్రా డీలక్స్ బస్సు లో  à°Ÿà°¿à°•à±†à°Ÿà± రూ.  1000 ఉంటుందన్నారు.

పంచారామ క్షేత్రాలు :  à°ªà°¾à°²à°•à±Šà°²à±à°²à±, ద్రాక్షారామం, అమరావతి,

భీమవరం, సామర్లకోట శైవ క్షేత్రాలను దర్శనం చేయించడం జరుగుతుందన్నారు. 

అరకు సందర్శన  :  à°µà°¿à°¶à°¾à°– జిల్లాలో అత్యంత ఆదరణ కల్గిన పర్యాటక కేంద్రం అరకు పరిసరాల

పర్యటనకై అరకు సందర్శన కై బస్సులను నడుపుతున్నామన్నారు. దీనికై ప్రతి టికెట్లు కు పెద్దలకు రూ 600  à°ªà°¿à°²à±à°²à°²à°•à± రూ. 450 à°—à°¾ నిర్ణయించామన్నారు. à°ˆ ప్రత్యేక సర్వీసులు ప్రతి

శనివారం, ఆదివారాల్లో నడుపుతున్నట్టు తెలిపారు. 

దర్శన కేంద్రాలు : అరకు, బొర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, గాలికొండ వ్యూ పాయింట్, ట్రైబల్ మ్యూజియం, 

à°ˆ

సమావేశం లో విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు  à°¸à±à°§à°¾à°¬à°¿à°‚దు - డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (అర్బన్),  à°¬à°¿. అప్పలనాయుడు  - డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్,  à°•à±†. వెంకట

రావు  - డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇతర వివరాలకు 7382914219 ,7382917429 ,7382914255 ,9959225599 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ayyappa 

#swami  #shabarimala  #sabarimala  #buses  #super luxery  #ultra deluxe

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam