DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న టిటిడి లో కాంట్రాక్ట్ సిఏ పోస్ట్ ల కు ఇంటర్వ్యూలు 

తిరుపతి, అక్టోబరు 19, 2018: (DNS Online ) : కోట్లాది మంది హిందువులు ఇలవేల్పుగా కొలిచే  à°¶à±à°°à±€à°µà±†à°‚కటేశ్వర స్వామి నెలకొన్న హిందూ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం

(టిటిడి) లో చార్టెడ్ అకౌంటెంట్ గా విధులు నిర్వహించేందుకు ఔత్సాహిక అభ్యర్థుల నుంచి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఒక ఏడాది పాటు కాంట్రాక్టు

ప్రాతిపదికన విధులునిర్వహించవలసి ఉంటుంది. అక్టోబ‌రు 24à°µ తేదీన‌ జరిగే  à°µà°¾à°•à±‌ ఇన్‌ ఇంటర్వ్యూ లో మొత్తం ముగ్గురు అభ్యర్థులను కాంట్రాక్టు సీఏ లు à°—à°¾

నియమించనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ( ఎస్వీ యూనివర్సిటి ) ఎదురుగా à°—à°² à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ శ్వేత  (పరిపాలన భవనం) భవనంలో అక్టోబర్ 24 , 2018 à°¨ ఉద‌యం 10.30 గంటలకు

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.00 నుంచి 10.00 à°—à°‚à°Ÿà°²‌ వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు‚ హాజ‌à°°‌గు

అభ్య‌ర్థులు 18 నుండి 34 సంవ‌త్స‌రాల à°µ‌యుస్సు à°•‌లిగిin, à°¤‌à°® à°’à°°à°¿à°œ‌à°¨‌ల్ à°¸‌ర్టిఫికెట్స్‌తో పాటు, జిరాక్స్, రెండు ఫోటోలు తీసుకురావాలి. ఇతర వివరాల కోసం ఫోన్ నెం. 0877 – 2264229,

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్‌సైట్‌ www.tirumala.org ను  à°¸à°‚ప్రదించగలరు. 
 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tirupati  #tirumala  #ttd  #ca   #recruitment   #jobs  #contract

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam