DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న వన్డే క్రికెట్ మ్యాచ్ కు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే . 

విశాఖపట్నం, అక్టోబర్ 22 , 2018 (డి ఎన్ ఎస్) : ఈ నెల 24 న భారత్ - వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్ల మధ్య విశాఖపట్నం ఏ సీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో జరుగనున్న రెండో వన్డే మ్యాచ్

కు నగర పోలీసు విభాగం ఆంక్షలు విధించింది. ఈ మేరకు విశాఖపట్నం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ( పోలీస్) ఎం. రమణ మూర్తి విడుదల చేసిన మార్గ నిర్దేశం ప్రకారం ఈ నెల 24 న ఉదయం 11

à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి  11 à°—à°‚à°Ÿà°² వరకూ à°ˆ నిబంధనలు వర్తిస్తాయి. కలకత్తా, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా

తరలిస్తారు. 
ఎలమంచిలి, పరవాడ, అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను లంకెల పాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా, ఆనందపురం వైపు పంపుతారు. 
/> గాజువాక, విశాఖపట్నం పోర్ట్, ఇతర పరిశ్రమను నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను ఎన్ ఏ డి కూడలి వద్ద గోపాలపట్నం, పెందుర్తి మీదుగా

ఆనందపురం వైపు మళ్లిస్తారు. 
విశాఖ నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలను హనుమంతువాక కూడలివద్ద రూటు మర్చి అడవివరం, శొంఠ్యాం మీదుగా ఆనందపురం

వైపు తరలిస్తారు. 
విశాఖ నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్ని చిన్న  à°µà°¾à°¹à°¨à°¾à°²à°¨à± ఎండాడ కూడలి వద్ద ఋషికొండ మీదుగా బీచ్ రోడ్ లో తిమ్మాపురం మీదుగా

మారికవలస వైపు మరలిస్తారు. 
ఎండాడ - కారుషెడ్ ల మధ్య క్రికెట్ స్టేడియం వైపునకు కారు పాస్, లేదా క్రికెట్ టికెట్లు లేనివారి వాహనాలను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2

à°—à°‚à°Ÿà°² వరకూ అనుమతించరు. 
శ్రీకాకుళం, విజయనగరం  à°µà±ˆà°ªà± విశాఖ వచ్చే వాహనాలను ( క్రికెట్ మ్యాచ్ కు వచ్చేవారిని మినహా) మారికవలస కూడలి నుంచి ఎడమవైపుకు త్రిప్పుకొని

జురాంగ్ కూడలి, తిమ్మాపురం, బీచ్ రాడ్, ఋషికొండ అప్పుఘర్, ఎంవిపి డబుల్ రోడ్ వైపు మళ్ళించబడును. 
గోపాలపట్నం, సింహాచలం నుంచి హనుమంతవాక వైపు వచ్చే అన్ని భారీ

వాహనాలను పాత అడవివరం వద్ద శొంఠ్యాం , ఆనందపురం వైపు 
మళ్ళించబడును. 

ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు మళ్లింపు :

శ్రీకాకుళం, విజయనగరం  à°µà±ˆà°ªà± విశాఖ

వచ్చే అన్ని చిన్న, ఆర్టీసీ బస్సులు, కాలేజీల బస్సులు,  à°‡à°¤à°° వాహనాలను మారికవలస ఐటి సెజ్ కూడలి వద్ద కాపులుప్పాడ, విజ్ఞాన్ స్కూల్, తిమ్మాపురం మీదుగా బీచ్ రోడ్ à°•à°¿

జోడుగుళ్ళ పాలెం, అప్పుఘర్, ఎంవిపి డబుల్ రోడ్ మీదుగా నగరం లోకి తరలిస్తారు. 

విశాఖపట్నం సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం  à°µà±ˆà°ªà± వెళ్లే ఆర్టీసీ బస్సులు,

కాలేజీల బస్సులు,  à°‡à°¤à°° వాహనాలను ఎంవిపి డబుల్ రోడ్ 
అప్పుఘర్, జోడుగుళ్ళ పాలెం,సాగర్ నగర్, ఋషికొండ, తిమ్మాపురం 
మీదుగా మారికవలస ఐటి సెజ్ కూడలి వద్ద మీదుగా

బీచ్ రోడ్ à°•à°¿  à°®à±€à°¦à±à°—à°¾ జాతీయ రహదారి à°•à°¿ తరలించబడును. 

వన్ వే :

ఎండాడ నుంచి ఋషికొండ వైపు వెళ్లే రోడ్ నిర్దేశిత  à°¸à°®à°¯à°‚లో ( ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి  à°°à°¾à°¤à±à°°à°¿  11 à°—à°‚à°Ÿà°²

వరకు ) వన్ వే à°—à°¾ ప్రకటించబడింది. అంటే ఎండాడ నుంచి ఋషికొండ వైపునకు మాత్రమే వాహనాలను అనుమతించడం జరుగుతుంది. అటువైపు నుంచి వాహనాలను అనుమతించరు. 

క్రికెట్

స్టేడియం వద్ద రాక పోకలు :

à°ˆ నెల 24 à°¨ ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి మ్యాచ్ ముగిసే వరకూ ఎండాడ - కారుషెడ్ కూడళ్ల మద్యం విశాఖపట్నం - శ్రీకాకుళం జాతీయ రహదారి వెస్ట్  à°¸à±ˆà°¡à± రోడ్ ను

క్రికెట్ రహదారిగాను, శ్రీకాకుళం - విశాఖ సైడు  à°ˆà°¸à±à°Ÿà± దారిని సాధారణ రహదారిగా పరిగణిస్తారు. 

క్రికెట్ టికెట్లు / పాస్ లు కల్గిన వాహనాలను మాత్రమే క్రికెట్

రహదారి లో అనుమతిస్తారు. 
మ్యాచ్ మొదలైన తర్వాత రెండువైపులా వాహనాలను రాకపోకలకు అనుమతిస్తారు. 

నిషేధాజ్ఞలు :

క్రికెట్ మైదానానికి అనుకుని ఉన్న

షాపింగ్ కాంప్లెక్ వద్ద గానీ, జాతీయ రహదారి రోడ్ పై గాని, సర్వీసు రోడ్ పై గాని, ఇతర రహదారులపై ఎటువంటి వాహనాలు నిలుపరాదు, నిలిపిన వారిపై సెక్షన్ ఐపీసీ 283 , ఎం వి యాక్ట్

122 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర వాసులు à°ˆ మార్పులు గ్రహించి, పోలీసు యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరారు.  

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cricket  #aca

vdca criket stadium  #pm palem stadium  #india  #west indies  #traffic  #commissioner of police

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam