DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న వన్డే క్రికెట్ మ్యాచ్ కు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలివే 

విశాఖపట్నం, అక్టోబర్ 22 , 2018 (డి ఎన్ ఎస్) : ఈ నెల 24 న భారత్ - వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్ల మధ్య విశాఖపట్నం ఏ సీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో జరుగనున్న రెండో వన్డే మ్యాచ్

కు క్రికెట్ టికెట్లు / పాస్ లు కల్గిన వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే. క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రీడా సందర్శకుల వాహనాలను

క్రికెట్ మైదానం పరిసరాల్లో ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చెయ్యాల్సియుంటుంది. 

వాహన పార్కింగ్ లు : 

వివిఐపి వాహనాలు :  à°¸à±à°Ÿà±‡à°¡à°¿à°¯à°‚

మెయిన్ గెట్ నుంచి దక్షిణం వైపు పార్కింగ్ లో

విఐపి వాహనాలు : స్టేడియం ప్రక్కన బి గ్రౌండ్ లో పార్కింగ్ ప్లేస్ లో

ప్రెస్, మీడియా వాహనాలు : పీఎం పాలెం

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గ హెచ్ బి కోలనీలో గల వెంకటేశ్వర స్వామి గుడి వద్ద,

ప్రభుత్వ, పోలీస్ వాహనాలు :  à°•à±à°°à°¿à°•à±†à°Ÿà± మైదానం కు ఎదురుగా à°—à°² నారాయణ కాలేజీ

వెనుక à°—à°² ప్రభుత్వ  à°–ాళీ స్థలం లో 
పోలీసు ద్విచక్ర బైక్ లు : పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద 

సాధారణ పార్కింగ్ :

 à°—ెట్ నెంబర్ 2  à°¨à±à°‚à°šà°¿ 13 వరకూ à°—à°²

టికెట్ దారులందరూ ఓల్డేజ్ హోమ్ ప్రక్కన గల సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ చెయ్యాలి.

గెట్ నెంబర్ 1 , 14 నుంచి 20 వరకూ ప్రవేశం గల వారంతా

మైదానానికి ఎదురుగా à°—à°² సప్తగిరి కోలనీ లోని పివి నర్శింహారావు, కొత్త స్థలం, ఎన్ వి పి లా కళాశాల మైదానం లోనూ పార్కింగ్ చెయ్యాలి. 

స్పెషల్ ఆర్టీసీ బస్సులు

:

మారికవలస జాతీయ రహదారి జురాంగ్ కూడలి మీదుగా మిధిలాపురి 100 
ఫీట్ రోడ్ వద్ద గల పెప్సీ దగ్గరలో పార్కింగ్

విశాఖ నుంచి వచ్చే బస్సులు ఎంవిపి డబుల్ రోడ్,

అప్పుఘర్, సాగర్ నగర్, ఋషికొండ, తిమ్మాపురం, ఎడమ వైపు కి తిరిగి విజ్ఞాన్ స్కూల్, కాపులుప్పాడ, ఐటి సెజ్ మీదుగా మిధిలాపురి 100 ఫీట్ రోడ్ వద్ద గల పెప్సీ దగ్గరలో

పార్కింగ్

నిషేధాజ్ఞలు :

క్రికెట్ మైదానానికి అనుకుని ఉన్న షాపింగ్ కాంప్లెక్ వద్ద గానీ, జాతీయ రహదారి రోడ్ పై గాని, సర్వీసు రోడ్ పై గాని, ఇతర రహదారులపై

ఎటువంటి వాహనాలు నిలుపరాదు, నిలిపిన వారిపై సెక్షన్ ఐపీసీ 283 , ఎం వి యాక్ట్ 122 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర వాసులు ఈ మార్పులు గ్రహించి, పోలీసు

యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరారు.  

 

 

dns; dnslive; dns live; dnsnews; dns news; dnsmedia; dns media; vizag; visakhapatnam; cricket; aca vdca criket stadium; pm palem stadium; india; west indies; traffic; heeler; car; vivip; vip; press; media; police; 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam