DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రస్థాయి టిటి పోటీల విజేత విశాఖ, - నేషనల్స్ కు అర్హత 

పెద్దాపురం, అక్టోబర్ 22 , 2018 (డి ఎన్ ఎస్) : తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో విశాఖ జిల్లాకు చెందిన

క్రీడాకారులు గెలుపొంది, జాతీయ స్థాయి కి ఎంపికయ్యారు. ఈ మేరకు విశాఖ జిల్లా టిటి సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 21 వరకు పెద్దాపురం లోని

శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఛాంపియన్ షిప్ అంతర్ జిల్లా పోటీల్లో జూనియర్ బాలురు, బాలికల జట్లు బంగారు పతాకాన్ని సాధించి

ట్రోఫీని కైవసం చేసుకున్నారన్నారు. మహిళల జట్టు రజత పతాకం సాధించగా, పురుషుల జట్టు కాంస్య పతాకం దక్కించుకుందని వివరించారు. 
వ్యక్తిగత విభాగాల్లో పురుషుల

విభాగం లో  à°Ÿà°¿. శ్రీకాంతో దాస్ ( ఈస్ట్ కోస్ట్ రైల్వే), సబ్ జూనియర్ బాలుర విభాగంలో సి హెచ్ దత్త అవినాష్, కేడెట్ బాలుర విభాగం మహీధర్ వర్మ, కేడెట్ బాలికల విభాగం లో

మోహిత గాయత్రీ, à°Ÿà°¿. శ్రీ సాహితి రాజ్ లు గెలుపొంది ఆంధ్ర ప్రదేశ్ à°Ÿà°¿à°Ÿà°¿ జట్టుకు ఎంపికయ్యారని తెలియచేసారు.  à°µà±€à°°à± డిసెంబర్, జనవరి నెలల్లో చండీఘర్, కటక్ ల్లో

 à°œà°°à±à°—నున్న క్యాడెట్, సబ్ జూనియర్, నెషనల్స్ , సీనియర్ నెషనల్స్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. 

ఎంపికైన జట్లు :
పురుషులు

జట్టు: పి. జయసూర్య,  à°†à°°à±. సాయి స్వరూప్, à°Žà°‚. గోపాల్, జి. పవన్ తేజ, సి హెచ్. దత్త అవినాష్, 
మహిళల జట్టు : జి. శ్రావ్య. టి. ఆశ్రిత, వి. జి. సంయుక్త, హాసిని.

జూనియర్ విభాగం లో :
/> బాలురు జట్టు: జి. పవన్ తేజ, సి హెచ్ దత్త అవినాష్, కె. రఘురాం, à°Žà°‚. ప్రగ్యాన్, 
బాలికల జట్టు:  à°¡à°¿. మనస్వి, బి. హాసిని, వి..జి. సంయుక్త, à°Ÿà°¿. ఆశ్రిత.
కోచ్ : ఎం. రవికుమార్, మేనేజర్ :

ఏ. ప్రభాకర్. 

ఈ సందర్బంగా విశాఖ జిల్లా టిటి సంఘం విజేతలను అభినందించారన్నారు. త్వరలోనే విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసి సక్సెస్ మీట్

నిర్వహిస్తామన్నారు.
 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #table tennis  #tt  #state level tournament  #nationals

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam