DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాహా చేసేందుకు చంద్రబాబు కుట్ర : బీజేపీ 

అగ్రిగోల్డ్ బాధితుల నష్టపరిహారం తెదేపా దే భాద్యత.: విష్ణు కుమార్ రాజు

విశాఖపట్నం, అక్టోబర్ 23 , 2018 (డిఎన్ఎస్):  à°¦à±‡à°¶ వ్యాప్తంగా కుదిపేసిన అగ్రిగోల్డ్ సంస్థ

ఆస్తులను అతి తక్కువ ధరకే  à°¦à±‹à°šà±‡à°‚దుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ లు మహా కుట్ర చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ

ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు మంగళ వారం నుంచి  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ à°ˆ నిరసన దీక్షలు మొదలు పెట్టారు. 
à°ˆ

సందర్భంగా విశాఖపట్నం నగరం పరిధిలో నగర అధ్యక్షులు à°Žà°‚  à°¨à°¾à°—ేంద్ర ఆధ్వర్యంలో జీవీఎంసీ  à°Žà°¦à±à°°à±à°— ఉన్న గాంధీ విగ్రహం వద్ద అగ్రి గోల్డ్ బాధితులకు మద్దతుగా నిరసన

చేశారు. దీనిలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఏమ్మెల్యే  P విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించవలసిన మొత్తం

 à°¸à±à°®à°¾à°°à± రూ. 6500 కోట్ల మాత్రమేనని, దీన్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసారు. 
 à°…గ్రిగోల్డ్ బాధితుల సమస్యలు నాలుగున్నర

ఏళ్ళు అవుతున్నప్పటికీ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు. రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ  à°¶à°¾à°‚తియుత ధర్నా నిర్వహిస్తున్నది అని

అన్నారు. ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరిపి, సిట్టింగ్ జడ్జి చేత అగ్రిగోల్డ్ యొక్క ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలి అని అన్నారు. ప్రభుత్వం వేసిన

కమిటీయే ఈ సంస్థ ఆస్తులు 25 వేల కోట్ల రోపాయలు ఉందని, బాధితులకు చెల్లించవలసింది కేవలం రూ. 6500 కోట్లు మాత్రమేనని, బాధితులు భయ పడవలసిన అవసరం లేదన్నారు. అయితే కమిటీ

నివేదిక ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లేసరికి కేవలం ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు కేవలం రూ. 2200 కోట్లకు పడిపోయిందన్నారు. వెంటనే సంస్థ చైర్మన్ ను అరెస్ట్ చేయించి జైలుకు

పంపి, వీటిని తక్కువలో దోచేద్దామని బ్రహత్తర పధకం వేశారన్నారు. అయితే బాధితులు కోర్టులు ఆశ్రయించేసరికి తండ్రీ కొడుకుల పధకం అడ్డం తిరిగిందన్నారు. 
.        

ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ తెలుగు దేశం ఫ్రభుత్వంd యొక్క అతిపెద్ద వైఫల్యం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించలేకపోడం మరియు అదే సమయంలో విజయవాడ లో కాల్

మనీ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది అని, చాలామందిని అరెస్ట్ చేసి అరకొరగా విచారణ చేసి విడిచిపెట్టారు అని ఎద్దేవా. అదే విధంగా అగ్రిగోల్డ్ కుంభకోణం వెనుక

టీడీపీ అవినీతి ఉంది అని తెలియచేసారు. అగ్రిగోల్డ్ హాయిలాండ్ చేజిక్కించుకోవాలి అని ముఖ్యమంత్రి అలాగే వారి తనయుడు ప్రయత్నించారు అని అన్నారు. అగ్రిగోల్డ్

బాధితుల సమస్యలని పరిష్కరించకుండా బాధితుల ఆస్తులని వారి ఆస్తులుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేసారని తెలియచేసారు.

నగర అధ్యక్షులు à°Žà°‚  à°¨à°¾à°—ేంద్ర

మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నా ఎప్పటికి పరిష్కరించకపోడం వెనుక కారణం టీడీపీ ప్రభుత్వం యొక్క అవినీతి మరియు రాష్ట్ర

ముఖ్య మంత్రి అతని కుమారుడు అగ్రిగోల్డ్ భూములు చేజిక్కించుకోడం కోసం తాత్సారం చేస్తున్నారు అని అన్నారు. 2015 లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 25 వేలకోట్లు ఉన్నట్టు

ప్రకటించి మళ్ళీ ఇటీవల 2200 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి కి నిదర్శనం అని అన్నారు.

ఈ నిరసనల్లో రాష్ట్ర కార్యదర్శి

కాశీ విశ్వనాధ్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  à°ªà±à°°à°•à°¾à°·à± రెడ్డి, బి  à°¨à°°à±‡à°‚ద్ర ప్రకాష్, సుబ్బరామి రెడ్డి గారు, బుద్ధ

లక్ష్మి నారాయణ,  à°°à°¾à°œà°•à±à°®à°¾à°°à°¿,  à°µà°¿à°œà°¯à°¾à°¨à°‚à°¦ రెడ్డి ,  à°œà±€à°¸à±€  à°¨à°¾à°¯à±à°¡à±,  à°¶à°¿à°µà°¾à°œà±€ రాజా బహదూర్,  à°ªà±à°°à±‡à°® కుమారి, ఎన్   సన్యాసి రావు, నగర ప్రధాన కార్యదర్శి  à°…ప్పలకొండ యాదవ్,

 à°°à°µà±€à°‚ద్ర రెడ్డి,  A కేశవకాంత్ గారు, నగర ఉపాధ్యక్షులు దుర్గ రాజు,  à°¬à±Šà°¡à±à°¡à±‡à°Ÿà°¿ రవి కుమార్, నగర కార్యదర్శి దామోదర్ యాదవ్ పెద్ద ఎత్తున కార్యకర్తలు

పాల్గొన్నారు.

 

#dns #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #BJP  #vishnu kumar raju  #mla visakha north  #mlc  #pvn madhav 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam