DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినాయక చవితికి విశ్వ విఖ్యాతి దిశగా. . చంద్రయాన్ 2 

ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

సెప్టెంబర్ 7 నాటికి లక్ష్య ఛేదన. . .

ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి.

(రిపోర్ట్ : రంగాచార్యులు టి, స్టాఫ్

రిపోర్టర్, బెంగళూరు). .

బెంగళూరు, ఆగస్టు  20 , 2019 (డిఎన్‌ఎస్‌): విశ్వ విఖ్యాతి దిశగా సాగుతున్న చంద్రయాన్ 2 గమనం వినాయకచవితి నాటికి గమ్యాన్ని చేరుకుంటుందని

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ à°¸à°‚స్థ ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ప్రయాణం మరో గమ్య దశ దాటినా సందర్బంగా బెంగుళూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ భారత అంతరిక్ష సంస్టగా  à°ªà°¿à°¤à°¾à°®à°¹à±à°¨à°¿à°—à°¾ పేరు గాంచిన విక్రమ్ సారాభాయ్ పేరిట లాండర్ కు విక్రమ్ నామకరణం చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 2à°µ తేదీన

ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ (విక్రమ్‌)ను విడిచిపెట్టే ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రయోగంలో చివరిగా భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 7à°µ తేదీ (అర్ధరాత్రి ) ఉదయం 01 .55

గంటలకు ల్యాండర్‌ నుంచి రోవర్‌ (ప్రజ్ఞాన్‌) బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి తన పరిశోధనలను ప్రారంభిస్తుందని వివరించారు.  à°ˆ ప్రయోగం లో ఆగస్టు

20 à°µ తేదీ అత్యంత కీలక మైనదన్నారు.  à°µà°¿à°œà°¯à°µà°‚తంగా చంద్రుడి కక్ష్యలోకి ‘బాహుబలి’ ప్రవేశించిందన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం చేపట్టిన

ఆపరేషన్‌ విజయం సాధించింది. లిక్విడ్‌ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అర్ధగంట పాటు ఉత్కంఠ భరితంగా సాగిన à°ˆ

ఆపరేషన్‌ విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam