DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగుళూరు లో బౌన్స్ బైక్ లు - ఒక బంపర్ ఆఫర్ 

ఈ బైక్ లు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆపవచ్చు.

బెంగుళూరు లో బౌన్స్ బైక్ à°² ఆదరణ అదుర్స్ 

డ్రైవింగ్ లైసెన్స్ ఉంటె చాలు బైక్ నడపవచ్చు 

అతి తక్కువ

ఖర్చు, సానుకూల ప్రయాణం, ,

(DNS రిపోర్ట్ :T రంగాచార్యులు , బ్యూరో , బెంగుళూరు)  . . . . .

బెంగుళూరు , అక్టోబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా . . అయితే మీకు

దగ్గరలోని రోడ్డు పై ఉండే పసుపు రంగు బైక్ మీకు అద్దెకు దొరికినట్టే . .  à°¬à±†à°‚గుళూరు లాంటి అత్యంత రద్దీ మహా నగరంలో à°’à°‚à°Ÿà°°à°¿ ప్రయాణానికి అత్యంత సానుకూల వాహన సౌకర్యం

బౌన్స్ బైక్. యాప్ ఉంటె చాలు, మీకు దగ్గర ఉన్న బైక్ పై మీరు నగర పరిధిలో à°Žà°‚à°¤ దూరమైనా వెళ్ళవచ్చు, అక్కడే à°ˆ బండి వదిలి పెట్టవచ్చు. 

బండి కి తాళం అవసరం లేదు,

అక్కడే హెల్మెట్ ఉంటుంది, పైగా రెండవ హెల్మెట్ కూడా వెనక సీటు వారికోసం సిద్ధం. ఈ మహా నగరం లో ఒంటరిగా వెళ్లేవారు ఆటోల కోసం, బస్సుల కోసం ఎదురు చూడనక్కరలేదు,

దగ్గరలోని బైక్ వద్దకు వెళ్లి మీ మొబైల్ యాప్ లో లాగిన్ అయితే చాలు, మీ మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది. అదే ఈ బైక్ కు ఉన్న తాళం తెరుస్తుంది. అంతా పూర్తి ఆటోమాటిక్ గా

నడిచే ఈ బైక్ ని ఎక్కడపడితే అక్కడ ( నో పార్కింగ్ లేకుండా ఉన్న చోట్ల) విడిచి పెట్టవచ్చు. దాదాపుగా ప్రతి వీధిలోనూ కనీసం పది కి పైగా బౌన్స్ బైక్ లు పార్కింగ్ చేసే

ఉంటున్నాయి. బైక్ లు నడిపిన వారి నుంచి మంచి స్పందనే లభించడం తో ఐటి పార్కుల వద్ద డజన్ల సంఖ్యలో ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా రైళ్ల లో వచ్చే వారికీ అన్ని రైల్వే

స్టేషన్ ల వద్ద అధిక సంఖ్యలో పార్కింగ్ చేసి ఉంటున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో వీటిని వినియోగించడం గమనార్హం. ఊళ్లకు వెళ్లే సమయంలో వివిధ

ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఒంటరి ప్రయాణీకులకు అత్యధిక ఆవశ్యకంగా మారింది ఈ బౌన్స్ బైక్. హెల్మెట్ ఎక్కడ

పెట్టాలి, బైక్ లకు పార్కింగ్ ఫీజు ఎంత కట్టాలి, ఊళ్ళ నుంచి వచ్చేసరికి బైక్ ఎలా ఉంటుంది అనే సందేహాలకు ఒకే సమాధానం బౌన్స్ బైక్. మీరు బెంగుళూరు వచ్చినట్లయితే. . . ఒక

సారి à°ˆ వాహనం నడిపి చూసి, అనుభవం తెలియచేయమని కోరుతున్నారు నిర్వాహకులు.   

వివేకానంద హల్లెకెరె, వరుణ్ అగ్ని లాంటి యువకులకు వచ్చిన ఆలోచన వేలాది మంది మహా

నగర వాసుల అవసరాలను అత్యంత సునాయాసంగా తీరుస్తోంది.
వీరి ఆలోచన ఇతర నగరాలకు సైతం వ్యాప్తి చెందుతోంది. అతి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, రాజమహేంద్రవరం,

తిరుపతి, విశాఖపట్నం  à°²à°¾à°‚à°Ÿà°¿ ప్రవేశించినా ఆశ్చర్య పోనక్కర లేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam