DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధునిక టెక్నాలజీ తో వేగవంత అభివృద్ధి: సత్య నాదెళ్ల 

ఫ్యూచర్ డేకోడెడ్ టెక్ సమిట్ లో మైక్రోసాఫ్ట్ సీఈఓ వెల్లడి  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

బెంగళూరు /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) :

అత్యాధునిక టెక్నాలజీ వల్ల అభివృద్ధి సాధించబడి, ఖాతాదారుల అనుభవం పెరిగి విజయవంతంగా ముందుకు అడుగువేయగలుగుతామని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల

 à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆయన బెంగుళూరు లో జరుగుతున్నా ఫ్యూచర్ డేకోడెడ్ టెక్ సమిట్ లో వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులకు అత్యంత

కీలక ప్రసంగం చేసారు.  à°ˆ సందర్భంగా మైక్రోసాఫ్ట్ చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్ లను తెలియచేసి, వాటి ప్రయోజనం వివరించారు. 

భారతదేశపు అత్యంత సంక్లిష్ట

సాంఘిక మరియు పర్యావరణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్న సంగతిని పరిశీలించి, ఇండియన్ బిజినెస్ మరియు స్టార్టప్ ఇన్నొవేషన్ లీడర్స్ గా రూపొందుతున్నారు.

మైక్రోసాఫ్ట్ మిషన్ ట్రాన్సఫర్మేషనల్ చెక్ ఇన్టెన్సిటీ ద్వారా సంస్థలు తమ ప్రారంభ అభివృద్ధి సాధించుటకు సహాయపడి, దీని ద్వారా ఎంటర్ప్రయిజెస్ అతివేగంగా

అత్యున్నత శ్రేణి టెక్నాలజీని స్వీకరించి, తమ స్వతంత్ర డిజిటల్ సామర్థ్యం నిర్మించుకొని, వారు ఉపయోగించే సాంకేతికత మరియు తాము భాగస్వామ్యం వహించే కంపెనీలు

రెండింటిపై నమ్మకం కలిగి ఉంటారని, ప్రస్తుతం ఇండియాకు విచ్చేసిన నాదెళ్ల అన్నారు. 

ఆర్థిక పురోభివృద్ధిని సాధించి, అది ప్రతి చోట కనిపిస్తూ, నమ్మకం

కలిగిస్తూ, సుస్థిరంగా ఉండేలా టెక్నాలజీని వినియోగించుకునేందుకు మనకు మునుపెన్నడూ లేని గొప్ప సదవకాశం ఉంది, ఇండియాతో సహా,” అన్నారు సత్య నాదెళ్ల, సిఇఒ,

మైక్రోసాఫ్ట్. “అందుకే మనం దేశం మొత్తం మీద ప్రతి పరిశ్రమలోని ప్రముఖులకు వారి సొంత డిజిటల్ సామర్థ్యం నిర్మించుకునేలా సహాయం అందజేసి, వారు తమ సంస్థలను

తీర్చిదిద్దుకునేలా మనం సహకరించి, à°ˆ కొత్త శకంలో వారు మరింత ఎక్కువ సాధించేలా సహకరించేందుకు వారితో మనం భాగస్వామ్యం వహిస్తున్నాం అన్నారు. 
 
ఫ్యూచర్

డికోడెడ్: టెక్ సమ్మిట్ ని అడ్రెస్ చేస్తూ నాదెళ్ల,  à°‡à°‚డియన్ ఆర్గనైజేషన్ల నుండి సాంకేతక తీవ్రతను అండర్లైన్ చేసారు. 

అజూర్ – యూనికార్న్స్ కొరకు

పరాధాన్యత కలిగిన క్లౌడ్ ప్లాట్ ఫార్మ్

మింత్రా:  à°«à±à°¯à°¾à°·à°¨à± మరియు లైఫ్ స్టైల్ లో భారతదేశపు లీడింగ్ డెస్టినేషన్ మింత్రా, ఇన్నొవేషన్, స్పీడ్, కార్యదక్షతపై

దృష్టి నిలిపి, తమ లీడర్షిప్పుని మరింత ముందుకు తీసుకువెళ్లి, దృఢపరిచేందుకు అజూర్ ని ఉపయోగిస్తున్నది. అజూర్ యొక్క మూల్య సాపేక్షిత సహాయంతో మింత్రా స్కేల్

అతివేగంగా పెరుగుతూ, పండుగ సీజన్లలో తరచుగా ఎదురయ్యే కఠిన ఎగుడు దిగుళ్లని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతుంది. అజూర్ వినియోగం ఏర్పాటు అయినప్పటి నుంచి మింత్ర

కు దీని లేటెస్ట్ ద్వివార్షిక రీజన్ సేల్ ముగింపు ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల ఏర్పడింది. 

ఉడాన్:   ఉడాన్, యూనికార్న్ à°—à°¾ మారిన వేగవంతమైన ఇండియన్ స్టార్టప్

అనేది అజూర్ కంపెనీ మీద పుట్టినది. లీన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ టీమ్ తో ఉడాన్, తమ అన్ని మౌలిక వసతులు మరియు క్లౌడ్ అవసరాలకు అజూర్ యొక్క వ్యాపార లాభాలను

అందుకుంటూ ఉంది, వీటిలో క్రెడిట్ ఇచ్చుట, లాజిస్టిక్స్ మరియు ఈ-కామర్స్ వంటివ చేరి ఉన్నాయి. అజూర్ అందించే టెక్ ప్లాట్ ఫార్మ్ ద్వారా తమ కవరేజ్ మరియు స్కేల్ ను

అతిత్వరగా పెంపొందించే టెక్నాలజీలను రూపొందించుకునే సామర్థ్యం ఉడాన్ కు లభిస్తున్నది. 

డైనమిక్స్ 365 – వ్యాపార పరిణామాలు à°’à°• సేవగా అందించుటలో

సహాయం

రాయల్ ఎన్ఫీల్డ్:  à°ªà±à°°à°ªà°‚చంలో నిరంతరంగా తమ ఉత్పాదనలు కొనసాగిస్తున్న అతి పురాతన మోటర్ సైకిల్  à°¬à±à°°à°¾à°‚డ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేక ఐటి సిస్టమ్స్ కలిగి

ఉన్నవి, ఇవి సింగిల్ కస్టమర్ పరిశీలనకు లభిస్తాయి. దీని వలన అత్యధిక టర్న్ అరౌండ్ టైమ్స్ లభించాయి, ఒక ఎంప్లాయీ కస్టమర్ అసంతృప్తి. వాటి ఆపరేషన్స్ విషయంలో D365

ఏర్పాటుతో, విభాగాల మధ్య సామర్థ్యాల సమగ్రత ఏర్పాటు చేయబడింది-ముఖ్యంగా D365 సేల్స్. సర్వీసెస్, ఫీల్డ్ సర్వీసెస్, రీటైల్, ఫైనాన్స్ మరియు ఆపరేషన్స్. దీని వలన సేల్స్

జర్నీలో సేల్స్ నుండి పోస్ట్ సేల్స్ వరకు కస్టమర్ అనుభవం /టచ్ పాయింట్స్ అభివృద్ధి సాధ్యపడింది.  à°‡à°ªà±à°ªà±à°¡à°¿ వారు à°’à°• టెస్ట్ రైడ్ ని అనుసరించి, కస్టమర్ ఫీడ్ బ్యాక్ ని

సాధించుట మరియు అలాగే విరివిగా సర్వీస్ అపాయింట్మెంట్స్ పొందుట సాధ్యపడుతుంది. ఇంకా, వారు ఆపరేషన్స్లో సరికొత్త ఇన్ సైట్స్ సాధించి, రిపీట్ రిపైర్ల కు ముఖ్యమైన

మరియు తరచుగా వచ్చే కారణాలు తెలుసుకుంటారు. à°ˆ సొల్యుషన్ ఇప్పుడు 120 డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల వద్ద లైవ్ à°—à°¾ లభిస్తుంది. 

యురేకా ఫెర్బస్:  à°¯à±à°°à±‡à°•à°¾ ఫెర్బస్ 6000+

స్ట్రాంగ్ డోర్ టు డోర్ సేల్స్ టీమ్ కలిగి ఉంది- ఇది ఇండియాలో à°’à°• అతి పెద్ద  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà± సేల్స్ ఫోర్స్. కస్టమర్ అనుభవాలు మారుతున్న à°ˆ సమయంలో ప్రోడక్ట్స్ ఈన్ లైన్

చెకింగ్ వంటి లాటిలో వీరి సేల్స్ మోడల్ మార్చవలసిన అవసరం ఉంది. ఇంకా కొనే విధానంలో కొత్త ఘర్షణ కూడా, గేటెడ్ కమ్యూనిటీల రిస్ట్రికటింగ్ యాక్సెస్ వంటివి. యురేకా

ఫోర్బెస్ ఏడు వేరు వేరు సిఆర్ఎమ్ సిస్టమ్స్ డైనమిక్ 365 కిచేర్చి సుదృఢ పర్చుకున్నది, సేల్స్ వ్యక్తులు రియల్ టైంలో సరియైన ఉత్పాదనలు అమ్ముపటకు డైరెక్ట్ గా తమ

స్మార్ట్ ఫోన్ల మీద కస్టమర్స్ సమాచారం మరియు వాటర్ క్వాలిటీ మరియు గ్రాన్యువల్ ఇన్ సైట్స్ వంటివి అందుకుంటారు. 

ఇన్నొవేషన్ ఎలా ఫలితాలను అందరికి, అన్ని

చోట్ల మెరుగుపరుస్తుంది 
మైక్రోసాఫ్ట్ వ్యక్తులు, సంస్థలు మరియు సమాజం సామర్థ్యాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చెందేలా పెంచుటకు నిబద్ధత కలిగి ఉంది.  à°ˆ విషయంలో

ఈ గ్రహం మీద ప్రతి ఒక్కరికి మరియు ఈ గ్రహానికి కూడా ప్రయోజనం కలిగించేలా తమకు అత్యధిక సదవకాశం మరియు బాధ్యత ఉందని ఈ కంపెనీ పూర్తిగా

విశ్వసిస్తున్నది. 

హామ్స్: ఇండియాలో మరియు ప్రపంచం అంతటా రోడ్ సేఫ్టీ అనేది ప్రముఖ పబ్లిక్ హెల్త్ సమస్య. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ద్వారా అభవృద్ధిచేయబడిన

హామ్స్ (హార్నెసంగ్ ఆటోమొబైల్ ఫ సేఫ్టీ) సొల్యుషన్ దీనిని తగ్గించుటకు ఉద్దేశించబడినది. పైలట్స్ ప్రయోగాధీనంలో కార్ విండ్ షీల్డ్ కి ఒక స్మార్ట్ ఫోన్ అటాచ్

చేయబడుతుంది. డ్రైవర్ లైసెన్స్ తీసుకున్న వ్యక్తి అని ఇది నిర్ధారణ చేస్తుంది. ఇది డ్రైవింగ్ టెస్ట్ ని మానిటర్ చేసి, ఈ టెస్ట్ ఫూల్ ప్రూఫ్ మరియు ఆబ్జెక్టివ్ అని

నిశ్చిత పరుస్తుంది. డ్రైవింగ్ టెస్ట్ అనంతరం, డ్రైవర్ సదరు టెస్ట్ లో పాస్ అయినదీ లేనదీ నిర్ధారణ చేసే ఫలితాన్ని హామ్స్ విడుదల చేస్తుంది. దీని ప్రయోగం వలన అనేక

డ్రైవంగ్ టెస్టులు పెరిగి, ఒక వ్యక్తి ఈ టెస్ట్ కి ఎదురు చూసే నిరీక్షణ సమయం తగ్గిస్తుంది మరియు పరీక్షించేవారు మరియు అభ్యర్థి ఇద్దరికీ ఈ పరీక్షలు పూర్తిగా

ఆబ్జెక్టివ్ à°—à°¾ మారాయి.  

నారాయణ హెల్త్: నారాయణ హెల్త్ పవర్ బిఐ ఉపయోగించి తమ హాస్పిటల్ నెట్ వర్క్ లోని 6,000 బెడ్స్ లో సామర్థ్యం మెరుగుపర్చింది –ల్యాబ్ టర్న్

అరౌండ్ టైమ్స్ లో 60 శాతం అభివృద్ధి నుండి బ్లడ్ బ్యాక్స్ నుండి బ్లడ్ వేస్టేజ్ తగ్గించుట మరియు సర్జరీ కాస్ట్స్ యొక్క మెరుగైన అంచనా వంటివి. నారాయణ హెల్త్ విజన్

పవర్ బిఐ డ్యాష్ బోర్డ్స్ తక్కువ-ధర వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ కి ముఖ్యమైన సమాధానాలు. నారాయణ అన్ని హాస్పిటల్స్ లో రియల్ టైమ్ ఇన్ సైట్ అందజేస ఫైనాన్సియల్ మరియు

ఆపరేషనల్ కొలమానాలు రెండూ ట్రాక్ చేసేందుకు వాటిని ఉపయోగిస్తారు -  à°ˆ విధానం ప్రారంభమై రెండు నుంచ మూడు వారాలలో పూర్తి అవుతుంది. à°ˆ సొల్యుషన్లు 30 పోల్చదగిన

ప్రమాణాలలోని 300 కు పైగా డాక్టర్ల రియల్ టైమ్ డేటాను ప్రమాణాలుగా తీసుకుంటాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam