DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడో విడత ఎన్నికల బరిలో రాహుల్, అమిత్ షా, జయప్రద

మూడో విడత ఎన్నికల బరిలో హేమా హేమీలు. 

నేడు బరిలో రాహుల్, అమిత్ షా, జయప్రద, సుప్రియ సూలే,

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23 ,2019 (DNS Online à°¡à°¿ ఎన్ ఎస్ ) :  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ మంగళవారం

మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన à°ˆ పోలింగ్‌ సాయంత్రం ఆరు à°—à°‚à°Ÿà°² వరకు కొనసాగనుంది. మావోయిస్ట్‌ ప్రభావిత

ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. గుజరాత్ రాష్ట్రం లోని అహమ్మదాబాద్ లో  à°­à°¾à°°à°¤ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. à°ˆ

రోజు అదృష్టం పరీక్షించుకోనున్న వారిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ

వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్,  à°¬à±€à°œà±‡à°ªà±€ నేత జయప్రద తదితరులున్నారు. 
నేడు 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు

నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ (26), కేరళ (20), అస్సాం (4), కర్ణాటక (14), మహారాష్ట్ర (14) యూపీ (10), చత్తీస్‌గఢ్‌ (7), ఒడిశా (6), బిహార్‌ (5), బెంగాల్‌ (5), గోవా (2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ,

త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14

రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #elections  #polls  #phase  #up  #amit shah  #rahul gandhi #jayaprada  #mulayam  #rampur  #gandhi nagar  #congress
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 26, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam