DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ సాంకేతిక మేధస్సుదే అగ్రతాంబూలం : ఉప రాష్ట్రపతి వెంకయ్య 

చిత్తూర్, ఏప్రిల్ 23 , 2019 (DNS Online à°¡à°¿ ఎన్ ఎస్ ) :  à°ªà±à°°à°ªà°‚à°š వ్యాప్తంగా సాంకేతిక 
పరంగా భారతీయ మేధస్సుదే అగ్ర తాంబూలం అని  à°µà°¿à°ªà±à°²à°µà°®à±‡à°¨à°¨à°¿, భారత ఉపరాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడు

అన్నారు. బుధవారం శ్రీ సిటీ లోని ఐఐఐటి లో జరిగిన తొలి స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య పరంగా భారత దేశం

అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచంలోనే అత్యధిక అవకాశాలు లభిస్తున్నందున, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐఐటి, ఐ ఎస్ బి , ఐఐఎం, ఐఐఐ టి

ల్లాంటి సంస్థలు ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మరింత అగ్రగామిగా నిలుస్తోందన్నారు. శ్రీ సిటీ దేశం లోనే అత్యున్నత సాంకేతిక ప్రామాణికాలకు మూలస్థంభంగా

నిలిచిందన్నారు. విద్యార్థులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దవలసిన భాద్యత విద్యా సంస్థలదేనన్నారు. అయితే భారతీయ ఉన్నత విద్యా సంస్థలకు ప్రపంచ

విఫణిలో ర్యాంకింగ్ తక్కువ ఉన్నందున వాటిని మెరుగుపరచవలసిన భాద్యత అధ్యాపకులు, విద్యార్ధులపై ఉంటుందని పిలుపునిచ్చారు. 

శ్రీ సిటీ ఐఐటి  à°—వర్నర్స్ బోర్డు

చైర్మన్  à°¬à±‹à°°à±à°¡à±  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రాజు, డైరక్టర్ ప్రో. జి. కన్నబిరాన్, 
మేనేజింగ్ డైరక్టర్ రవి సన్నా రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను అందించారు. 

 

 

#dns  #Sri cty  #Venkaiah Naidu  #Chittore  #dnslive  #dns live  #dnsnews #dns news  #dns media  #dnsmedia  #visakhapatnam  #vizag  #IIIT  #convocation  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam