DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మహిళల రక్షణకై శక్తి టీమ్ ల ప్రవేశం : డిజిపి ఠాకూర్

మహిళల పరిరక్షణకై శక్తి టీమ్ à°² ప్రవేశం : డిజిపి ఠాకూర్  

విశాఖపట్నం, ఏప్రిల్ 25 ,2019 (DNS Online à°¡à°¿ à°Žà°‚  à°Žà°¸à± ) : ప్రశాంత విశాఖ నగర ప్రతిష్టను పరిరక్షించేందుకు నగరం లో శక్తి

టీమ్లను ప్రవేశ పెట్టినట్టు రాష్ట్ర డిజిపి à°†à°°à±à°ªà±€ ఠకూర్ తెలిపారు. నగరం లో 25 స్కూటర్స్ మరియు 5 కార్స్ తో శక్తి టీం ను అయన గురువారం ప్రారంభించారు.  à°ˆ టీం లో విమెన్

డ్రైవర్ మరియు విమెన్ టీం ఉంటుంది.
నగరం లోని మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళలతో à°ˆ శక్తి టీమ్ లను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసినట్టు తెలిపారు. à°ˆ జట్లు ప్రతి రోజు ఉదయం 8 à°—à°‚à°Ÿà°²

నుంచి రాత్రి 8 వరకు పని చేస్తాయని, రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వహించేలా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో ప్రారంభించమని, త్వరలో

తిరుపతి లో కూడా ప్రారంభం చేయనున్నామన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #police  #DGP  #shakti team  #Andhra Pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam